Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APమహర్షి వాల్మీకి గుడి కూల్చి అవమానించారు.. అదే జాతి వాడిని అందలం ఎక్కించడం వెనక మతలబేంటో?
Venkateshwarlu BoyaHyderabad, Inde
23 sept. 2017
ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు అధికులు, జాతిలో అనేక మంది విద్యావంతులు, ఉద్యోగస్తులు,మేధావులు, బలమైన రాజకీయ నాయకులు, కోట్ల లో బుజినెస్ చెసే వాళ్లకు కొదవేలెదు. మరి తిరుపతిలో వాల్మీకి గుడి ద్వంసంpai ఎవరు నోరు మెదపరెందుకో? అలాగే ఎస్టీ పునరుధరణ గురుంచి అడిగే నాదుడే లేడు అసలక్కడ ఏమి జరుగుతుందో తెలియడం లేదు. ఇలాగైతే జాతి ముందుకు వెల్లేది ఏలా? ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం మన జాతి గురువు వాల్మీకి పేరు తప్ప! (తిరుపతి వాల్మీకి దేవాలయం ఘటనలో వాస్తవాలు. ద్వంసం చెయ్యడం కుట్ర � మహర్షి వాల్మీకి దేవాలయం కోర్టు వివాదంలో ఉంది .వివాదంలో ఉన్న స్తలంలో అక్రమ కట్టడాలు జరిగితే కోర్టు అనుమతితో అంటే నోటీసులతో చర్యలు చేపట్టడం చట్టంలో ఉన్న ప్రధానఅంశం .నోటీసులు ఇచ్చి హెచ్చరిక చేసిన తరువాతనే చర్యలు ఉంటాయి . మున్సిపాలిటీ అధికారుల పరిధిలో ఉన్న సమశ్య అయుతేకూడా ముందస్తు సమాచారం ఉంటుంది నోటీసులద్వారా . మహర్షి వాల్మీకి దేవాలయం విధ్వంసం ఘటనలో పాల్గొన్న మున్సిపల్ అసిస్టంట్ టౌన్ ప్లానింగ్ అధికారి గుణశేకర్ కు దేవాలయం ఉన్న పరిధితో ఎటువంటి సంభంధంలేదు .అది మరో అధికారి అయున బాలసుబ్రమణ్యం గారి పరిధికి సంభందించిన ఏరియా బాలసుబ్రమణ్యం గారు వాల్మీకి దేవాలయం పై దాడిజరిగిన రోజు వీధుల్లోనే ఉన్నారు .కానీ ఆయన రాకుండా గుణశేఖర్ వచ్చి అక్కడ ఉన్న నిర్మాణాలను దగ్గర ఉండీ ద్వంసం చేయుంచడం కుట్రలో భాగమే �. �సీతారామలక్ష్మణుల విగ్రహాలు మాయం � మహర్షి వాల్మీకి దేవాలయ ద్వంసం ఘటనతరువాత దేవాలయం లోని విగ్రహాలు కనపడక పోవడం చూస్తే వాటిని గుణ శేఖర్ ఇతరుల ద్వారా తరలించినట్లు అనుమానంగా ఉంది .ఇది వాస్తవం కూడా . పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి లో రామాయణం ద్వారా హిందూజాతికి మూలపురుషులు అయున మహర్షి శ్రీ వాల్మీకి దేవాలయం మీద దాడి యావత్ హిందూజాతి సిగ్గుతో తలవంచుకో వలసిన విషయం . తక్షణమే గుణ శేఖర్ అనే రాక్షసుణ్ణి నడిరోడ్డు మీద శిక్షవిధించాలి .ఘటనలో పాల్గొన్న అధికారులను సర్వీస్ ల నుండీ తొలగించాలి ...మీ రేనాటి శ్రీనివాస్ వాల్మీకి)
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail