Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి జాతిని ST ల్లో చేర్చే ప్రక్రియలో మ‌రో ముంద‌డుగు.. వాల్మీకి జ‌యంతి నాటికి మ‌రో శుభ‌వార్త‌!
Venkateshwarlu BoyaHyderabad, Inde
28 sept. 2017
1. "బోయ వాల్మీకుల జీవనస్థితిగతులను తెలుసుకోవడానికి వచ్చిన Andhra Pradesh SC/ST Commission Chairman శ్రీ కారెం శివాజీని అయ్యా ఇప్పటికైనా 56సంవత్సరాల మాబాధలను తెలుసుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని నేను తెలపడం జరిగింది...సత్యపాల్ కమిటీ అంటే ఎవరికీ తెలియదు....అది ఏమి రిపోర్టు ఇచ్చిందోకూడా తెలియదు.. కాని శివాజీగారు మాత్రం గిరిజన మిత్రులుచేసిన చిన్న నినాదానికే..వైయస్ ఆర్ పార్టీ. గిరిజన సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పాడు మరి ఈయన గారు సానుకూలమని ఎంతనమ్మాలో...కాలమే నిర్ణయిస్తుంది". -Valmiki Lakshman 2. "అనంతపురంలో Sc,st కమిషన్ ముందు వాల్మీకి బోయ ల సమస్యలు తెలియచేయడం జరిగినది.వేటగాడి గా కమిషన్ ముందు హజరుకావడం జరిగింది". -Chandra Sekhar 3. "మనం మన demands సాధించగల విధానాల గురించి మాత్రమే చర్చించు కోవాలి గానీ ప్రత్యేకంగా అధికార పార్టీ ని target చెయ్యడం మంచిది కాదు . పోనీ ఇతర పార్టీలు ఏవైనా మనకు సహకరిస్తారా ? అంటే అదీ లేదు . ఏ పార్టీ అయినా ముందుకు వచ్చి పై విషయంగా మనకు పూర్తి సహకారం ఇస్తారా అంటే అందరూ హామీలు ఇచ్చే వాళ్ళే గానీ ఎవ్వరూ ఆ హామీలను నేరవేర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు . అది మనకు ఇంతకు ముందే అనుభవమైనది. కాబట్టి ఇప్పుడు వున్న పార్టీ లలో ఏ పార్టీ బహిరంగంగా మనకు పూర్తి మద్దతు ప్రకటిస్తాదో ఆ పార్టీ నే బలపరుద్దాము . అంతే కాదు వచ్చే ఎన్నికల లో మన కులం వారికి కొన్ని ఎక్కువ seats కేటాయించేలా ఆయా party లపై వత్తిడి తేవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది .ఎందుకంటే చట్ట సభల్లో మన వాదనను బలపరిచే వాళ్ళు ఎక్కువ గా వుంటే ఏదైనా సాధించడం వీలు అవుతుంది . ఇవన్నీ జరగాలంటే మొదటగా మన జాతి లో ఐక్యత రావాలి . ఆ ఐక్యత సాధించే దిశలో మనందరం కృషి చెయ్యాలి . దయచేసి అందరూ మన ఐకమత్యం గురించి ఆలోచించండి . జై వాల్మీకి జై జై వాల్మీకి". -Boya Ramanjaneyaprasad 4. "అక్టోబర్ 5 నాటకానికి తెరవేసే ప్రయత్నమే sc ,st కమీషన్ పర్యటన .8 నెలల క్రితం జరగాల్సిన ప్రక్రియను వినూత్ననాటకంతో ఇప్పుడు హడావిడి .గతంలో ముఖ్యమంత్రి వద్దకు ఎలా అన్నిసంఘాలను తీసుకువెళ్ళి ఎలా కూర్చో బెట్టి తెలివిగా హామీ ఇచ్చారో .ఇప్పుడు ఇలా .కాలయాపనకు చేసే ప్రయత్నమే ఇది .సత్యపాలో అధ్యయనం ఒక ఏడాది కాలంతింటే ఈ కమీషన్ మరో ఏడాది కాలంతింటుంది". -Renati Srinivas 5. "ఉద్యమాలు అంటే నా ద్రుష్టిలో ఎదురు చూడడం కాదు ఎదురు వెళ్ళి ఢీ కొట్టడం. స్వతంత్ర ఉద్యమంలో ఎందరు నాయకులు ఉన్న,మీలాంటి నాయకులు లేరు. ఎందరు ఉద్య మాలు చేసిన మీలా ప్రత్యక్షంగా పాల్గొన్న వారు లేరు. ఏ స్వార్థమ్ లేకుండా ప్ర‌మాద వ‌శాత్తు చేసి, చరిత్ర తిరిగి రాశిన గొప్ప మహానుభావులు మీరు(Bhagath Sing, Chandra Sekhar Azad). అతి చిన్న వయస్సులో ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన దేవుళ్ళు మీరు. నాకు కూడ ప్రాణాలు మీద ఆశ లేదు. ఆశయం సాధనగా ముందుకి వెళ్ళిన గొప్ప త్యాగ శీలులు మీరు. మీలా నేను కూడ దేనికైనా సిద్దం. కానీ సొంతంగా ప్రాణాలు తీసుకోలేను, ఉద్యమంలో ప్ర‌మాద వ‌శాత్తు ఉంటే, వెనుక అడుగు వెయ్యను". -Rayalaseema Gudise Seetharamudu
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail