Actualización sobre la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయ జాతి సేవ‌లో వాల్మీకి డెవ‌ల‌ప్ మెంట్ కృషి అద్భుతం: ఇక ఎస్టీ విష‌యంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు??

Venkateshwarlu BoyaHyderabad, India
29 sept 2017
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాల్మీకి బోయ సంఘం (రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ 350/ 2017) స‌భ్యుల‌కు హ్యాట్సాఫ్. జాతి కొర‌కు నిరంత‌రం శ్ర‌మిస్తూ.. విద్య‌, ఆరోగ్య సంక్షేమాల గురించి అలాగే కేసుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం అభినందించ త‌గ్గ‌ది. ఈ సంఘం ఇలాగే యాక్టివ్ గా ఉంటూ వ‌చ్చే ఎల‌క్ష‌న్ ల నాటికి మ‌న స‌త్తా చాటి రాజ‌కీయంగా బ‌లంగా ఎదిగి జాతి ఔన్న‌త్యాన్ని చాటాల‌ని ఒక బోయ జాతి బిడ్డ‌గా నేను ఆశిస్తున్నాను. జై వాల్మీకి హ‌ర హ‌ర వాల్మీకి. కుల‌స్తులంద‌రికీ విజ‌య ద‌శ‌మి(ద‌స‌రా) శుభాకాంక్ష‌లు. "ఇపుడున్న కాలం లో రిజర్వేషన్ అడగడం ఒక తప్పు ల ఫీల్ అవుతూ కూడా ఒక కమ్యునిటీ ఇంకా 60 యేళ్లు గా రిజర్వేషన్ అడుగుతూ ఉంది అంటే ఎందుకు అని ఆలోచించి ఒక బాధ్యత గల రిపోర్ట్ ఇవ్వమని కారెం శివాజీ నీ రిక్వెస్ట్ చేసిన - హనుమంతు నాయుడు గారు. APVBS రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, మరియు చీఫ్ అడ్వైజరీ కౌన్సిల్. దసరా శభాకాంక్షలు మెసేజ్ పెట్టాలి అనుకునే వారికి ఒక చిన్న విన్నపము...! అన్న నువు బాగున్నావు మన కమ్యూనిటీ పరితిస్తి ఎంటి అనేది తెలుసు, ఈరోజు పండుగ రోజు ఒక చిన్న ప్రయత్నం చేస్తావ్ అని ఆశిస్తున్న...! మన కమ్యూనిటీ లో వెనుకపడ్డ వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాగే మన కమ్యూనిటీ లో కేసులు పడి జైళ్లకు తిరుగుతున్న వారి గురించి కూడా చెప్పనక్కర్లేదు...! మేము మా టీం తో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ఈ పండుగ రోజు..! మన కమ్యూనిటీ వారు మీ ఊర్లో ఎవరైనా కేసలు పడి, జైలుకు వెళ్లిన వెళ్తున్న వారు ఎంత మంది ఉన్నారు..?? వారి లిస్ట్ మీ మండలం లోని పోలీస్ స్టేషన్ లో మన వారి వివరాలు సేకరించి మాకు అందచేస్తే మన కమ్యూనిటీ లాయర్స్ తో క్యాంప్ లు పెట్టీ పరిష్కార మార్గాలు గురించి చర్చించి వారికి ఒక మార్గం చూపాలి అనేది మా ఆలోచన..! ఈ ప్రయత్నం లో మీరు కూడా భాగస్వాములు అవుతారు అని ఆశిస్తున్నాము..! దసరా శుభాకాంక్షలు తెలుపుతే సరిపోదు ఒక చిన్న ఆలోచన తో మార్పు కోసం ప్రయత్నం చేయండి. జై వాల్మీకి. ఏ మిషన్ ఫర్ వాల్మీకి కమ్యూనిటీ యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎమ్పోయర్మెంట్. వివరాలకు సంప్రదించండి క్రాంతి- 9963820823 , మహేష్-9849963614 APVBS కౌన్సిల్ మెంబర్స్. అన్న పబ్లిక్ లైఫ్ తో అటాచ్ ఉన్న ఏ వ్యక్తి అయినా రిపోర్ట్స్ చేయొచ్చు, కానీ దానికి ఒక GO ఉండాలి కానీ సత్యపల్ గారి దానికి అది లేదు ఓన్లీ రిఫరెన్స్ నంబర్ ఉంది అంతే...! ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు కారెం శివాజీ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తో వచ్చారు, మరి ఎందుకు సత్యపాల్ గారికి ఆ అధికారం ఇవ్వలేదు...?? ఇలా అడిగితే దానికి మన వారి సమాధానం సీక్రెట్ గా చెపించాం అని..! సరే ఎది ఏమైనా సీఎం గారు అనుకుంటే చేస్తారు మన వారు పెద్ద వారు ఉన్నారు అనే కదా ఇన్నిరోజులు చూసాం కదా ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే తప్పదు...! ఇవన్నీ వదిలేసి ఇపుడు ఒక బాధ్యత కలిగిన వాల్మీకి గా మన ముందు ఉన్న అజెండా మన కమ్యూనిటీ భల నిరూపున మాత్రమే అది కేవలం ఉద్యమాల నేపథ్యంలో లోనే తెలుస్తుంది. నేను మా టీం తో కర్నూల్ వేదికగా 2019 తో ఒక విప్లవ దీక్ష చేపట్టాలని నిర్ణయించాం మరి ఎం అంటారు అనేది ఆలోచించి చెప్పండి..! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?? మన బ్రతుకులు మారాలి భావితరాలు బాగా ఉండాలి అంతే ఇది ఒక్కటే మార్గం..! అయినా కారెం శివాజీ, సత్యపాల్ రిపోర్ట్ రెండు పాజిటివ్ గా ఉన్నాయి అన్నపుడు, ఇంత మంది రాలేదు, అంత జరగలేదు ఇవ్వన్నీ మాటలు అవసరమా...?? ఎదిరిస్తే, ప్రశ్నిస్తే చాలు వాడు మా శ్రేయోభలాషి కాదు, భజన చేస్తే మనోడు..! మంచిది లీడర్స్ ఇలానే ముందుకు సాగండి జాతి బాగు పడుతుంది, మారండ్ర బాబు అంటే అబ్బే లేదే..! ఎస్టీ గతి దేవుడికి ఎరుగు నిరుద్యోగులను, యువత గురించి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అన్నలు, ప్రతి కమ్యూనిటీ కోచింగ్ సెంటర్లు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి మన వారు రోడ్స్ మీద ఇంకా ఎస్టీ అని మోసపోతున్నారు ప్లీజ్ గవర్నమెంట్ లోని, ఒప్పోసిషన్ లోని వారు ఒక్కసారి యువత కోసం నిరుద్యోగుల కోసం ఏమైనా చేయడానికి ప్రయత్నం చేయండి అన్న ప్లీజ్". From Andhra Prdesh Valmiki Boya Sangham
Apoyá la petición ahora
Firmá esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
Email
X