Aggiornamento sulla petizioneMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

Hunger Strike for ST status: Hats off to Boya Kondanna & Team!

Venkateshwarlu BoyaHyderabad, India
4 nov 2017
ఈరోజు వాల్మీకి రిలే నిరాహారదీక్షలు 4వ రోజుకు చేరిన సందర్బంగా దీక్ష శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య గారు,వైసీపీ ఎమ్మిగనూరు ఇంచార్జ్ ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు,మాజీ మునిసిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య గారు,వార్త మద్దిలేట్టి గారు,రమేష్ నాయుడు,వైసీపీ యూత్ నాయకులు నజీర్ అహ్మద్, పాల్గొని దీక్ష శిబిరాన్ని సంగీభవం తెలిపారు.
Copia il link
WhatsApp
Facebook
X
E-mail