Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయ‌ల ఎస్టీ గుర్తింపుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి వ‌ర్గం ఆమోదం: ప‌లువురి నేత‌ల‌ హ‌ర్షం
Venkateshwarlu BoyaHyderabad, India
Dec 1, 2017
వాల్మీకి బోయ‌ల చిర‌కాల వాంఛ అయిన ఎస్టీ గుర్తింపునిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల వాల్మీకి బోయ నాయ‌కుడు వెంక‌టేశ్వ‌ర్లు బోయ మాట్లాడుతూ ఇప్ప‌టికైనా రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ దిశ‌గా ముంద‌డుగు వేశాయ‌న్నారు. బోయ‌ల‌కు గ‌త 60 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నార‌న్నారు. ఇప్ప‌టికైనా ఏపీ శాస‌న‌స‌భ తీర్మానం చేసి వాల్మీకుల‌ను ఎస్టీలుగా గుర్తిస్తూ తీర్మాన్ని పాస్ చేసి కేంద్ర ప్ర‌భుత్వానికి పంపాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబునాయుడు, ఏపీ మంత్రివ‌ర్గానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X