Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
తెలంగాణలో బోయల తలరాత మార్చేందుకు కంకణం కట్టుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. హ్యాట్సాఫ్ సర్!

Venkateshwarlu BoyaHyderabad, India

15 Mar 2017
జనాభాప్రాతిపదికన మైనార్టీ, ఎస్టీ బిల్ లను ఈ బడ్జెట్ సెషన్ లోనే ప్రవేశపెడతామన్నారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగంపై శాసనమండలిలో సీఎం సభ్యులనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్రంలో గిరిజన జనాభా 9.0 శాతం ఉందన్నారు. ఖైతీ లంబాడ, బోయ వాల్మీకులను కలిపిన తర్వాత ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించున్నట్టు వెల్లడించారు సీఎం. రాష్ట్రంలో తీర్మానం చేసుకున్నాక.. కేంద్రంతో పోరాడుదామన్నారు. అవసరమనుకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసైనా సాధించుకుందామన్నారు.
ముస్లింలలో కూడా అనేక పేదవాళ్లున్నారు. ముస్లిం జనాభా రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నారు కేసీఆర్. మైనార్టీలకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తీర్మానం లేదా చట్టం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్రం స్వేఛ్చగా పనిచేయాలన్నారు కేసీఆర్.
Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X