Life damaged, Financial Strom, because Mahindra finance company

The Issue

@anandmahindra
@RebelloRaul @autocarpro @MahindraFin @MahindraRise @nikunjsanghi @ramesh_md @vijaynakra @vijaynakra @tech_mahindra @ 

@ysjagan
@AndhraPradeshCM
@ncbn

Respected teams and Mahindra finance authorities,

Sir,

...kindly protect my livelihood and help my family to not fall into trouble.

My name is Vindrapu Hemant Kumar, residing in Mandapeta village, facing family issues, I have been living in Rajahmundry since 2014.

(27-11-2022) Due to unforeseen circumstances, I had to purchase a new SUZUKI ERTIGA VEHICLE. I bought it with the assistance of Mahindra Finance Company. After paying EMI for 7 months, my friend took it away (01-05-2023).

8, 9 installments have become defaults. I had the intention to sell the vehicle to clear the dues once the car's loan was over. But, due to my sister's marriage and financial constraints, I couldn't arrange the 5 installments.

This is not the right way, but Mahindra Finance Company convinced me and their finance executive, Suresh, agreed to assist by tracing the car through the toll gate and clearing the remaining amount. I agreed to their proposal, but the vehicle was repossessed before they found it.

They did not inform me about the vehicle being found within 2 days (18-01-2024).

They have repossessed the car even though I expressed the intention to take it back. They are planning to repossess it again. I request them not to take the time limit seriously, I will give time until February 25th to close the loan completely. They have rejected the loan because of low service.

They have forced me to give another bond paper of 100 rupees with my distant relative's consent, they are forcing me to sign another bond paper.

Though I called them today (18-01-2024) to settle the full amount and take back the vehicle, they refused, saying that the vehicle cannot be given back. They have been filing false cases for 10 months without any notice, although I had cleared the installments earlier.

They asked me to update my address, but they have not informed me about the single promissory note they made, so I don't know my address for them.

They said they had sent a REPOSSESSION LETTER, but I haven't received it.

They have repossessed without my consent.

The Vijayawada office does not answer calls even after several attempts, they do not attend the office either. They are planning to auction my car without even informing me.

Something is wrong; today's date should be updated, but they haven't given me the car yet, instead, they are threatening me for repossession.

I have already paid installments and down payment for the car, totaling approximately 50%. If the car is sold now, I will incur heavy losses.

We will suffer financially if the car is taken away. I am making regular payments for 5 years, but the job is also at risk. They have increased the time limit unilaterally since January 18th.

Currently, I am trying to survive. It is not just for convenience, but I am pleading to Mahindra Finance Company to consider financially relieving a person.

Therefore, I request MAHINDRA FINANCE HEAD OFFICE assistance and cooperation to help me.

Contact: 9550815075.

Loan no: 8530682.

Mahindra finance company's employees is playing games customers and GENARATING FALSE STATMENTS ( I think with maybe expecting personal Benifits??)

 TODAY(23/03/2024) Also some vijayavada branch  collection manager is said as 'we are not self satisfied' I don't know what type of satisfaction he required?

No right to pressure forcefull foreclosure and Repossession with fake adress.
There is no intimations, no notice, forcefully throw to auctionmy vehicle.

This is 100% froud.

సర్,

...దయ చేసి నా జీవన ఉపాధిని కాపాడి నేను నా కుటుంబం రోడ్డున పడకుండా చేయగలరు అని ప్రధిస్తున్నాను..

నా పేరు వింజరపు హేమంత్ కుమార్, మండపేట గ్రామం వాస్తవ్యుడను, కుటుంబం సమస్యల వలన 2014 నుండీ రాజమండ్రిలో నివాసిస్తున్నాను. 

(27-11-2022) అనుకోని పరిస్థితులు ఒక కొత్త SUZUKI ERTIGA VEHICLE  కొనుకోవడం జరిగింది. దానినీ మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారి సహాయంతో కొనుకున్నాను, వాహనం యొక్క వాయిధాలు  7 నేలలు కట్టిన తర్వత నా స్నేహితుడు మాములుగా తీసుకొని తాకటు పెట్టుకుంటారు(01-05-2023).

 8, 9 వ వాయిదా కూడా ఇబ్బంది గా చెల్లించడం జరిగింది. తధుపరి   వాయిదలు బకాయిలు 
కార్ లేకపోయినప్పటికి చెల్లించాలి అనే ఉద్దేశ్యం ఉన్నా    ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను కబట్టి తాడుపరి 5 వాయిదలు కట్టలేదు,
 ఇది సరైన పద్ధతి కాదు, మహీంద్రా ఫైనాన్స్ వారు నా మీద నమ్మకం ఉంచి ఫైనాన్స్ చేసారు అనే ఉద్దేశ్యంతో కారు ను టోల్ గేట్ ద్వారా ట్రేస్ చేసి ఫైనాన్స్ వారి(finance exicutive, suresh)  సహాయం థిస్కొని, వాహనం దొరికిన వెంటనే మొత్తం బాకయి క్లియర్ చేస్తాను అని ఒప్పందం చేస్కోని వాహనం వారికి  అప్పజెప్పడం జరిగింది.

కాని వాహనం దొరికిన విషయం 2 రోజుల దాక ఫైనాన్స్ వారు నాకు తెలియజేయకపోవటం గమనర్హం . (18-01-2024)

  కారు  నేనే అప్పజెప్పినా కూడా కావాలి  Repossession  ఉత్తరం విడుదల చేసి నన్ను మరింత ఇద్దరికి గురి చేసారు నేను అప్పజెప్పిన తరువాత తిరిగి Repossession చెయ్యడం గమర్హం
Repossession  లో ఉన్నా టైం ని పట్టించుకోకండి నేను మీకు ఫిబ్రవరి 25 వరకు టైం ఇస్తాను మొత్తమ్ లోన్ క్లోజ్ చేస్కోండి అని ఫోర్స్ చేసారు, నేను అంత ఒక్కసారి మొత్తం కట్టలేను వాయిదల పద్దతిలో కట్టుకుంటాను అని చెప్పిన వారు Overdues, pending EMI లు 
 నానుండి కలెక్ట్ చేస్కోలేదు
.

ఇపుడు నేను (18-01-2024) మొత్తము కట్టి వాహనం తిస్కెలుతాను అని అంటుంటే వాహనం ఇవ్వడం జరగదు అని కొన్న రోజులు గడిపేశారు. గట్టిగ అడుగుతె,  బాకయి కాకుండా 10 నేలల వాయిదలు ముందు గా కట్టమన్నారు కాని ముందు గా కట్టిన వాయిదలకు వద్ది తగ్గించరు.
తడుపరి ఎంపిక అడగగా
ప్రభుత్వ ఉద్యోగి ష్యూరిటీ అడుగుతున్నారు,  సరె  వారికి నా పైన నమ్మకం ఉంటుంది కాబట్టి మరియు నా వైపు తప్పిదం ఉంది కాబట్టి తెలిసిన దూరపు బంధువు చేత అంగీకార పత్రం (100 rupees bond paper) ఇవ్వడం జరిగింది, సర్వీస్ తక్కువ  ఉంది అని రిజెక్ట్ చేసారు

ఇంకొక  సోదరునిచేత (100rupess bond paper) ఒప్పంద పత్రం ఇచ్చిన వారు ఏధోక సాకులు చెపుతు కాలాన్ని గడుపుతున్నారు

ఈ రోజు నాకు కాల్ చేసి మీరు ఇచ్చిన ఒప్పందం పాత్రలు చెల్లవు అని చెబుతూ పూర్తి రుణం మొత్తాన్నీ 7 రోజుల లిగ క్లియర్ చేస్కోవాలి లేదా వాహనం లేదు అమ్మేస్తము అని హెచ్చరించారు.
లోన్ పూర్తిగా  చెల్లించె ఆర్దిక  పరిస్థితి ఉంటె ఫైనాన్స్ కంపెనీ లో లోన్ తీస్కోము కదా sir.

నేనే మహీంద్రా ఫైనాన్స్ వారికి కారు అప్పజెప్పి వారి చుట్టూ తిరుగుతున్నాను

నేను ఎ ఇంటిలో ఉంటూ కారు తిస్కునానో , ఏ ఇంటిలో  ఫైనాన్స్ చేయించుకున్నానో ఇప్పటికి అదే ఇంట్లో ఉన్నాను  ఫైనాన్స్ వాళ్ళు నేను ఉన్నా   అడ్రస్ అప్‌డేట్  చేసుకోకుండ  నా పాత అడ్రస్ నోట్ చేసుకొని ప్రతి అప్డేట్ దానికీ పంపుతున్నా  అంటున్నరు. కాని వారు ఒక చిరునామ నోట్ చేసారో నాకు చెప్పలేదు కాబట్టీ వారు నాకు అడ్రస్ కి పంపిన నాకు తెలీదు, 

అలానే REPOSSESSION LETTER ఇచ్చాము అని అన్నారు కాని నాకు అది రాలేదు 

నా అంగీకారం లేకుండా REPOSSESSION చేసారు 

 విజయవాడ ఆఫీస్ కి వెళ్లినా ఎన్నిసార్లూ ఫోన్ చేసినా ఆఫీసు లూ చుట్టు తిరిగిన వారు కనిపించడం లేదు వాహనం ఎలా అయినా అమ్మేసే ఉద్దేశంలో ఉన్నారు
ఎదోక వీడం గా ఈ రోజు దాక నెట్టుకొచ్చి చివరికి నా కార్ నాకు ఇవ్వకుండా ఇబ్బంధి పెడుతున్నరు.

ఇప్పటికే నేను కారు కోసం కట్టిన వాయిదాలు, డౌన్ పేమెంట్ అన్నీ కలిపి సుమరుగ 50% శాతం కట్టేశాను ఇపుడు కారు వదులుకుంటే నేను చాలా తీవ్రంగా నష్టపోతాను
నేను నా కుటుంబం రోడ్డు మీదకు వచ్చేస్తాము.

నేను మహీంద్రా కంపెనీ వారికి 60 నేలలు అగ్రిమెంట్ చేసాను వాయిదాల పద్దతి లో కట్టుకుంటాను అని, 
కని 5 నేలలు సరిగ్గా కట్టలేదు దాని మొతన్ని ఛార్జీలు తో సహా ఇప్పుడు కట్టేసి వాయిద పడ్డాతి లో కొనసగించేలా చేయమని మహీంద్రా వారిని కోరుకుంటున్నాను
18th January  నుండీ ఇప్పటిదాకా కేవలం మహీంద్రా వారు వేరు వేరు విదానాలు చెప్తూ ఇప్పటిదాకా సమయాన్ని వృధా చేసారు.

ప్రస్థుతం నేను 5 సంవత్సరాల నుండి చేస్తున్నా ఉద్యోగం కూడా పోవడం తో కారు విడిపించి పసుపు బోర్డు చేయించి క్రమం గా వాయిదలు చెల్లించుకుంటూ  కారు నడుపుకుంటూ  కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకుంటున్నాను

దయ చేసి నా జీవన ఉపాధిని కాపాడి నేను నా కుటుంబం రోడ్డున పడకుండా చేయగలిగారు అని ప్రధిస్తున్నాను.
మహీంద్రా ఫైనాన్స్ వారి వ్యాపారం సౌలభ్యం కోసం ఒక వ్యక్తిని ఆర్థికంగా తగ్గించడం అంటే సామాన్యసం కాదు అని మహీంద్రా ఫైనాన్స్ వారికి ప్రార్ధిస్తున్నాను

పైనా కోరిన విడమగా పోలీస్ వారు నాకు సహాయం చేసి సహకారిస్తరు అని నా ప్రార్థన.

ఎన్ని మెయిల్స్ పంపించినా, మహీంద్రా ఫైనాన్స్ వారి నుండి ఎటువంటి స్పందన లేదు, దీని వలన, పసుపు బోర్డు చేయించి, నా జీవనానికి ఒక ఆదయం వచ్చే మార్గం, మా జీవనోపాధి ఆలోచన నిర్వీర్యం అవుతుంది, నా ఆదాయం మీధ, నా జీవన ఉపాధి మీద మహీంద్రా ఫైనాన్స్ వారి దెబ్బ పడుతోంది. దీని వల్ల నాకు ఉన్నా మిగిలినా రుణాలు మీద భారం పడుతోంది, మీరు నా సిబిల్ రిపోర్ట్ గమనించినట్లు అయితే jan-2024 నుండీ నా ఆదాయాలు తగ్గాయి తిరిగి చెల్లించడం చాలా కష్టం అవుతుంది మరియు పెనాల్టీ లూ పడుతున్నాయి, దీనికీ భాద్యులు మహీంద్రా ఫైనాన్స్ వారే, రోజు గడపడమే కష్టం గా ఉంది, అదే నా కార్ ఉంటె దాని పసుపు బోర్డు చేయించి టాక్సీ తిప్పుకుంటే నాకు నా కుటుంబానికి 3 పూటల ఆహారం దొరుకుతుంది. కానీ నా కారు మహీంద్రా ఫైనాన్స్ వారు అన్యాయం గా నాకు ఇవ్వకుండా ఆపేసారు, నేను కట్టవాలిసిన మొత్తం కట్టుకుంటాను అన్న వారు నాకు నా కార్ ను ఇవ్వడం లేదు . నాజు ఈ పరిస్థితీ రావడానికి కారణం కేవలం మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారు మాత్రమే. భవిష్యత్ లో నేను నా కుటుంబం ఈ ఆర్థిక స్ట్రోం తట్టుకోలేక, రోజు కూడా గడవని పరిస్థితి వచ్చింది కనుక ఆకలి చవులు చచ్చినా,ఒక విధం గా అయినా అప్పుల వాళ్ళ బెడద ఎక్కువ అయి ఏమైనా చేసుకున్నా, దానికీ పూర్తి భాద్యులు

మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారు వారి ఉద్యోగులు మాత్రమే...

గౌరవనీయులైన సుప్రీం కోర్టు వారికి, 

సర్,

నా సమస్య ఏమిటీ అనేది మునుపటి మెయిల్స్ లో క్లియర్ గా ప్రస్తావన చేశాను, కానీ BANKING OMBUDSMAN వారి మెయిల్స్ ని కూడా లెక్క చెయ్యకుండా (received one FALSE ADRESS STATMENTS) నాకు మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారి నుండి ఎటువంటి కచ్చితమైనా స్పందన లేదు,

నేను ఇప్పటి వరకు ఉన్నా బాకాయిలు పే చేస్తాను అంటున్న 4 నెలలు నుండీ పేమెంట్ చేయనీయకుండ నా కార్ ను స్వాధీనం చేస్కోని అమ్మకానికి పెట్టరు ,

BANKING OMBUDSMAN వారి దగ్గర ఫిర్యాదు నడుస్తున్నప్పుడు ఒక దైర్యం తో అమ్మకానికి పెట్టారో నాకు ఇప్పటికి అర్దం కావటం లేదు!!!

ఎవరు ఎక్కడ సపోర్ట్ చెయ్యలేదు, కింద స్థాయి లో జరిగిన కాదనలను మార్చి వారి(విజయవాడ) ఉద్యోగులు అప్‌డేట్ చేస్తున్నారు.

 మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారు ఆలస్యంగా చేయడం వల్ల నా సిబిల్ పోతుంది, మరియు కారు నంబర్ బోర్డ్ ను పసుపు బోర్డు గా మార్చి నా జీవన ఉపాధి కొనసగిద్దాం అనే నా జీవనోపాధి మట్టి కలిసి పోతుంది మరియు @ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు అయ్యాక తెల్లబోర్డు ఉంటె ప్రభుత్వం నుండి వర్తించే అన్ని రకాల బెనిఫిట్స్ కి, రేషన్ బియ్యానికి కూడా అర్హుడిని అవ్వను@ . ఈది కేవలం మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వారు వారి ఉద్యోగులు సోమరితనం మాత్రమే.

రాజమండ్రి బ్రాంచ్ కి వెళ్ళిన అక్కడ ఉద్యోగులు మాకు సంబంధం లేదు విజయవాడ ఆఫీస్ లో (జయరాం, రమేష్) అనే ఉద్యోగులు చేతుల్లో ఉంటోంది వారు HEAD OFFICE కి కూడా స్పందన ఇవ్వడం లేదు అని చెపుతున్నారు. ఇంత జరిగుతుంటే మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ బద్దకంగా కు సోమరితనం తో, కుంభకర్ణ లగా ప్రవర్తిస్తోంది. మహీంద్రా కంపెనీలో నేను లోన్ తీస్కోని తప్పు చేసాను అనిపిస్తోంది మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ వల్లన నా జీవ ఉపాధి కోల్పోతున్నాను, నెలనెలా కడుపు నిండా తినే అన్నం కుడా నోటి నుండి పోతుంధి 

దయ చేసి BANKING OMBUDSMAN వారు, SUPREME COURT వారు ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ అయ్యే లోపు నా కార్ ను తిరిగి నాకు ఇప్పించవలసిందిగా కోరి ప్రార్ధిస్తున్నాను మరియు ప్రాదేయ పడుతున్నాను

avatar of the starter
Hemanth KumarPetition Starter

6

Petition Updates