TTD మరియు ఇతర హిందూ దేవాలయ భూములను ప్రభుత్వం అమ్మరాదు - అన్యాక్రాంతం చేయరాదు.

This petition had 554 supporters

The Issue

భక్తులు శ్రీ వేంకటేశ్వరునికి చెల్లించుకునే ముడుపులు అమ్ముటకు  TTDకి గాని,  ప్రభుత్వానికి గానీ ఎటువంటి హక్కు లేదు.  నేను ఇటువంటి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాను.

I pledge to save TTD and all Hindu temples of Andhra Pradesh.

avatar of the starter
Hindu Darmika MandaliPetition Starter

Petition Updates