Demand recall of Andhra Pradesh general election

The Issue

నిన్న వెలువడిన వంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికలు ఫలితాలు చాలా ఆశ్చర్యానికి గురి చేశాయి సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని పెద్ద అణగారిన వర్గాలకు పెద్ద పీట వేస్తూ ,మెడికల్ కాలేజ్ లు, పోర్ట్ లు,నాడు నేడు ,ఇంగ్లీష్ విద్యా ఇలా ఎన్నో సంస్కరణలు తో దేశ. వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వైఎస్ జగన్ గారి పార్టీ కి 11 మళ్ళీ,4 ఎంపీ లు రావడం అనేది చాలా దారుణం ,ఎక్సిట్ పోల్స్ లో కూడా అన్ని వైసీపీ కి అనుకూలంగా ఇచ్చాయి కానీ ఫలితాలు వేరేలా ఉన్నాయి .మాకు పోలీసు ,ఎలెక్షన్ కమిషన్ కుమ్మక్కు అయ్యి కూటమి తో మమ్మల్ని హింసించి చాలా వ్యతిరేకంగా పని చేసారు ,2-5 వీలు మెజారిటీ అంటే వ్యతిరేకత అనుకోవచ్చు ఎవర్ని అడిగినా వైసీపీ కి వేశం ఎలా ఓడిపోయారు అని అంటున్నారు మాకు evm ల మీద అనుమానులున్నాయి కావున వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపించేంత వరకు నాతో పోరాడండి లేదా రేకౌంటింగ్ అయిన చేయించాలి కేంద్ర ఎన్నికల సంఘం కుట్ర పూరితంగా వ్యవహరించడం తో ఇలా జరిగింది కావున నాతో పోరాడండి

avatar of the starter
Chandu KattiPetition Starter

2

Petition Updates

Share this petition

Petition created on 5 June 2024