Support Armoor farmers on demanding Minimum Selling Price for Turmeric/RedJowar Crops

Support Armoor farmers on demanding Minimum Selling Price for Turmeric/RedJowar Crops

0 have signed. Let’s get to 25,000!
At 25,000 signatures, this petition becomes one of the top signed on Change.org!
Kranthi Kumar started this petition to CMO Telangana and

We people(Armoor Farmers) are demanding Minimum Selling Price[MSP] for Turmeric and Red Jowar crops.

Armoor, Place in Nizamabad, Telangana is very popular for cultivating turmeric(known as Pacha Bangaram) and red jowar crops, Which exports to other countries and shines the india's market value in world.


Now, We are in losses for producing turmeric and red jowar crops due to not getting minimum selling price.

For more information, Here i attached one news paper clipping and demands.

Please sign the petition for betterment of Armoor Turmeric/RedJowar farmers.

 మన పసుపు, మన ఎర్రజొన్న, మన ధర, మన ఆత్మ గౌరవం, మన న్యాయమైన డిమాండ్లు:

  • పసుపును 15 వేలు మద్దతు ధర, ఎర్రజొన్నలను 3500 రూపాయలకు కొనుగోలు చెయ్యలి.
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానీ, ఆర్మూరులో కానీ వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలి.
  • వేల్పూర్ మండలం లోని పడగల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పసుపు పార్క్ కు అయ్యే వ్యయంమొత్తం 30.82కోట్లు విడుదల చేసి, పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు పంటను కొనుగోలు చేసేలా కృషి చేయాలి.
  • పడగల్ నుండి పసుపు ను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్ సృష్టించాలి.
  • పసుపు సాగు పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. ఒకవేళ ధర పడిపోతే ఈ విభాగం ద్వారా కొనుగోలు చేయాలి. ఇందుకు మీరు చెప్పినట్లు ధరల స్థిరీకరణ నిదిని 2000 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలి. రైతు తక్కువ ధరకు అమ్మి నష్టపోతే ఇ నిధి నుండి పరిహారం చెల్లించాలి.
  • పసుపు కొమ్ములు ఉడకబెట్టక అరబెట్టడానికి గ్రామానికి 15 చదరపు మీటర్ల సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేయాలి.
  • పసుపు పంటను నిల్వ చేయడానికి 20 వేల టన్నుల సామర్థ్యమున్న గోదాముల ను నిర్మించాలి.
  • పసుపు ఉడక పెట్టడానికి ఎలక్ట్రిక్, డీజీల్ యంత్రాలను సబ్సిడీ తో రైతులకి అందించాలి.
  • జాతీయ వ్యవసాయ ఎలక్ట్రానిక్ మార్కెట్[National Agriculture Market - eNAM] లో చేరి పసుపుని మార్కెట్లో ఆన్లైన్లో అమ్మకాలు జరిగేలా చూడాలి.
  • ఎర్ర జొన్న పంట మరో పది రోజుల్లో చేతికి వస్తుడంతో వ్యాపారులు రైతులను మోసాగించేందుకు పావులు కదుపుతున్నారు. రైతులని మోసగించే వ్యాపారులపై Non bailable కేసులు పెట్టాలి.
  • ప్రతి సారి రైతు ఎర్రజొన్న విత్తనాలను దళారుల దగ్గర అధిక ధరలకు కొనిరైతు మోసపోతున్నాడు. ఇప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం 75% రాయితితో విత్తనాలను సరఫరా చేయాలి.
  • రాష్ట్రప్రభుత్వం వెంటనే రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఐనాటువంటి టీ.పి.ఎస్.సి ద్వారా 3500 రూపాయలకు ఎర్రజొన్నలను కొనుగోలు చెయ్యాలి.
0 have signed. Let’s get to 25,000!
At 25,000 signatures, this petition becomes one of the top signed on Change.org!