Stop demolition of hindu temples in andhrapradesh

Stop demolition of hindu temples in andhrapradesh

17,219 have signed. Let’s get to 25,000!
Started
Petition to
Prime Minister of India

Why this petition matters

Started by Kutumba Rao Goteti

2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు...

 


1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం - 14 Nov 2019

 


2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ద్వాంసం - 21 Jan2020

 


3.రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వాంసం - 11 Feb 2020

 


4.ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం

దుండగులు ద్వాంసం చేశారు - 13 Feb 2020

 


5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం

- 14 Feb 2020

 


6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం - 6 Set 2020

 


7.విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ - 13 Sept 2020

 


8.కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ద్వాంసం - 15 Sept 2020

 


9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం - 16 Sept2020

 


10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన

ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 16 sept 2020

 


11.కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నందివిగ్రహం ద్వాంసం -- 17 sept 2020

 


12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో

శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం - 19 sept 2020

 


13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా

అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం - 20 sept 2020

 


14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా

ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం - 23 Sept 2020

 


15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం - 25 sept 2020

 


16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా

సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో

నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం - 5 0ct 2020

 


17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ

స్వామి విగ్రహం ద్వాంసం - 6 0ct 2020

 


18.గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి

దేవి విగ్రహం ద్వoసం - 6 0ct 2020

 


19.తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వాంసం - 17 0ct2020

 


20.యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి

వారి విగ్రహం ద్వంసం..

 


21.విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం....

 


400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయంలోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసంచేసియున్నారు


ఈ దాడిలో  శ్రీ రాముల వారి యొక్క శిరస్సును ఖండించి ఉన్నారు. దీనిపై  ప్రభుత్వం వెంటనే స్పందించిదాడి చేసిన దోషులను తగు శిక్షపడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులోపునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

17,219 have signed. Let’s get to 25,000!