Kindly Provide 'Z' security to Mr.Pawan Kalyan till the completion of 2019 elections

0 have signed. Let’s get to 10,000!


గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి,

గత కొద్ది నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆపదలో ఉన్నవారికి ఆశా జ్యోతి గా, సామాన్యుల పెన్నిధిగా, నిరుపేదలకు అన్నగా భావిస్తున్న, మీతో కూడా కొనియాడబడ్డ, విశాల దృక్పధం గల జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేడు వాస్తవాలను గ్రహించి టీడీపీ అవినీతిని వేలెత్తి చూపటంతో 2019 ఎన్నికలకు టీడీపీ కన్న కలలు నిర్వీర్యం అయిపోతున్నాయనే భావంతో ఆయన మీదే కాక ఆయన కుటుంబ సభ్యుల పై కూడా తమ అనుకూల మీడియా తో అనుచిత వ్యాఖ్యలు చేయించటంతో పవన్ గారి కీర్తిని, విలువను దిగజార్చాలని ప్రయత్నించింది. అయితే అది వికటించి చివరికి అధికారి పార్టీ పతనానికే దారి తీసిందని చంద్రబాబు ప్రభుత్వం గ్రహించింది. దీనితో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉన్మాద చర్యలకైనా తెగబడగలదని ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాల బట్టి తెలుస్తుంది. 


గతంలో కూడా ఇదే ప్రభుత్వ హయాం లో ఆంధ్ర ప్రదేశ్ లోనే అత్యంత ప్రజాదరణ కలిగిఉండే ప్రజా ప్రతినిధి శ్రీ వంగవీటి మోహన రంగా గారిని పోలీసుల సమక్షంలోనే అత్యంత కిరాతకంగా హతమార్చడం జరిగింది.

కొన్ని నెలల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చమని కోరుతూ తన నివాసంలో నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి పై మరియు వారి కుటుంబ సభ్యుల పై కూడా పోలీసుల చేత అనుచిత వ్యాఖ్యలు చేయించి, వారిపై లాఠీలు ఝుళిపించి అప్రజాస్వామికంగా అత్యంత క్రూరంగా వ్యవహరించి, వారిని హాస్పిటల్ లో బంధించి కనీసం మీడియా ను కూడా అనుమతించకుండా వ్యవహరించిన తీరు చంద్రబాబు నిరంకుశత్వానికి పరాకాష్ట. 


దీనిని బట్టి ఆయనలోని క్రూరత్వం గ్రహించి నేడు ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2019 ఎన్నికలు ముగిసే వరకు 'Z' సెక్యూరిటీ ని కల్పించవలసిందినంగా, ఒక సామాన్యుడిగా, పార్టీలకు అతీతంగా నేను మిమ్ములను కోరుతున్నాను. ఇది అనేక లక్షల మంది అభ్యర్ధన.

Honourable Prime Minister of India

We are proud to continue under your leadership in India. As per my knowledge these many years  no body closely look into the things which are against  the country  safety and developing Mafia , Under- world network, every thing what not to destroy the strengthening of my Country. This I am noticing  since last two decades... Especially these all things are happened because of the politicians settled and based at Delhi and who are all having and continuing with internal linkage irrelative of their parties.

The great thing is that you are the only person emerged with self image and made India Super Strengthen. But in south your attention is needed much more. It is needed to handle roudy, faction elements , immoral  and unethical financial people.

Similar way the young and dynamic actor and politician who is praised by you, is none other than the founder and President of the Political Party “JANASENA”, Mr.Pawan Kalyan.  Atlast he realised the mistake what he was done, is to support this highly corrupted TDP government. You are also aware that crores of our youth are following him because of his Humanity and Social service. 

Now he is taking steps on reality basis. Now every body noticed the  notorious criminal nature of TDP party cadre. Now there is a life threat to this popular star and dynamic politician, Mr.Pawan Kalyan.

Hence I request your highness kindly arrange Z security till the completion of 2019 elections . Also I declare myself that I am not connected to any political party. As a common man it is my request...

Jai Hind     

 



Today: PeddaKapu is counting on you

PeddaKapu Kapu needs your help with “prime : Kindly Provide 'Z' security to Mr.Pawan Kalyan till the completion of 2019 elections”. Join PeddaKapu and 7,846 supporters today.