Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది! త్వరలో జీవో ఇస్తం: మంత్రి

Venkateshwarlu BoyaHyderabad, India
26 sept 2015
ఆది కవి మహర్షి శ్రీ వాల్మీకి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించుటకు నిర్ణయించినట్టు అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ జోగు రామన్న అన్నారు. వాల్మీకి బోయ సంఘాల జాయింట్ యాక్సన్ కమిటీ కన్వీనర్ మండ్ల వేణుగోపాల్ నాయకత్వంలో ఇవాళ సచివాలయంలోని ఆయన చాంబర్ లో కలసి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరగా దానికి ఆయన స్పందిస్తూ పోయిన సారిలా కాకుండా ఈసారి జీవో విడుదల చేస్తున్నట్టు జేఏసీకి తెలిపారు.
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email