Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APMaharshi Valmiki Jayanthi Declared as TS State Function!
Venkateshwarlu BoyaHyderabad, India
14 oct 2015
రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ క‌ల్వ‌కుంట్ల చంద్ర శేఖ‌ర్ రావ్ పెద్ద మ‌నసు చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హ‌ర్షి శ్రీ వాల్మీకి జ‌యంతిని రాష్ట్ర పండుగ‌గా గుర్తిస్తూ ప్ర‌తి జిల్లాలో క‌లెక్ట‌ర్లు ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించ‌డం అభినందించాల్సిన విష‌యం. అందుకు స‌హ‌క‌రించిన మంత్రులు, ఎమ్ ఎల్ ఏలు, ఎమ్ ఎల్ సీలు, ఎమ్ పీలు, షెడ్యూల్డ్ కులాల విచార‌ణ సంఘం చైర్మ‌న్ శ్రీ ఎస్ చెల్ల‌ప్ప (రిటైర్డ్) గారు, బీసీ వెల్పేర్ క‌మీష‌నర్ శ్రీ టీ రాధా, ఐఏఎస్, చీఫ్ సెక్ర‌ట‌రీ టు గ‌వ‌ర్న‌మెంట్ శ్రీ రాజీవ్ శ‌ర్మ ముఖ్యంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి శ్రీ జూప‌ల్లి కృష్ణారావ్, ప్లానింగ్ క‌మీష‌న్ చైర్మ‌న్ శ్రీ నిరంజ‌న్ రెడ్డి గారు, బీసీ వేల్ఫేర్ మినిష్ట‌ర్ శ్రీ జోగు రామ‌న్న గార్ల‌కు వాల్మీకి సంఘ నాయ‌కుల త‌ర‌పున కృత‌జ్ఞ‌తాభినంద‌న‌లు తెలిపారు.
Copiar enlace
WhatsApp
Facebook
X
Email