హిందూ దేవాలయాల ఉచిత దర్శనం మరియు విముక్తి కొరకు అభిప్రాయాలు & సంతకాల సేకరణ.

321

Let’s get to 500 signatures!
Petitions with 1,000+ supporters are 5x more likely to win!

The Issue

హిందూ దేవాలయాలు మీద రాజకీయ నాయకులు, పార్టీలు ప్రమేయం ఉండకూడదు, హిందూ దేవాలయాల ఆదాయం, ఆస్తులను హిందూ ఆలయాలకే వినియోగించాలి, అదనంగా వచ్చే డొనేషన్స్, ఆదాయాన్ని గోశాలలకు, వేద పాఠశాలలకు, యజ్ఞ యాగాధులకు మాత్రమే వినియోగించేలా చట్టాలు తీసుకురావాలి, దేవాదాయ శాఖను పూర్తిగా రద్దు చేయాల్సిందే, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల ఆస్తులను వివరాలకు బహిర్గతం చేసి వాటిని ఎలా వినియోగించారో ఎలా కాపాడుతున్నారు కూడా వివరణ ఇవ్వాలి, హిందూ దేవాలయాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంత వినియోగించారు లేదా దేవాలయాల నుండి ఎంత తీసుకున్నారో కూడా చెప్పాలి, అది ప్రస్తుత గత ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి, హిందువులకు లా బోర్డ్ ను ఏర్పాటు చేయాలి. ఆలయాల్లో ఉచితంగానే దర్శనం ఏర్పాటు చేయాలి. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది కచ్చితంగా తిలక ధారణ చేయాలి. 

ఆలయ సిబ్బంది అందరికీ కూడా ఏకరూప వస్త్రధారణ తో ప్రశాంతంగా భక్తి భావంతో ఉండేలాగా నిబంధనలను కఠిన తరం చేయాలి, 

గో రక్షణ కోసం గోశాలల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలి ,

మన సంస్కృతి సాంప్రదాయాల కోసం పాటుపడుతున్నట్టు సంస్థలకి లేదా వ్యక్తులకి లేదా నేర్పుతున్న వారికి తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందించాలి,

దూర ప్రాంతాల్లో ఉండే హిందూ దేవాలయాల దర్శనాలకు రాయితీతో కూడిన రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వం అందించాలి.ఇట్లు ...సత్సంకల్ప శరవణ 

avatar of the starter
Saravana BhavaPetition Starter

Petition Updates