Обновление к петицииSave V M Home (Victoria Memorial Home Residential School, Saroornagar, Hyderabad) Lands

విఎంహోమ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్ పెట్టాలన్న ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్!

Victoria Memorial Home
11 окт. 2021 г.

గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ కొత్తపేట నుంచి తరలించే క్రమంలో వీఎంహోమ్ స్థలం సరిపోదని మంత్రి వర్గ బృందం నిర్ణయించారు. ఇవాళ స్థలం ఎంపికకు వీఎంహోమ్ సందర్శనకు వచ్చిన మంత్రి నిరంజన్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మార్కెటింగ్, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. అంతకుముందు విఎంహోమ్ పూర్వ విద్యార్థులు ఇక్కడ మార్కెట్ పెట్టొద్దని నిరసన చేసారు. ఈ ట్రస్ట్ స్థలం జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

Скопировать ссылку
WhatsApp
Facebook
Nextdoor
Эл. почта
X