Petition updateSave V M Home (Victoria Memorial Home Residential School, Saroornagar, Hyderabad) Lands

మిస్టర్ హోమ్ మినిస్టర్ రండి మా అనాధ తమ్ముళ్ల పీక నొక్కి వీఎంహోమ్ భూములను తీసుకోండి?

Victoria Memorial Home
10 Oct 2021

వీఎంహోమ్ పూర్వ విద్యార్థులారా!

మన హోమ్ ని కాపాడటానికి మన తమ్ముళ్లతో పాటు మనం కూడా కదం తొక్కుదాం పదండి.. ఈ ప్రభుత్వానికి మనతో పోరాడే దమ్ము లేక.. హిజ్ హై నెస్ లేట్ నిజాము ఆశయాలకు వ్యతిరేకంగా హోమ్ మినిస్టర్ మహమూద్ అలీని రంగంలోకి దింపి మనతో కబడ్డీ ఆడాలని చూస్తోంది. మన హోమ్ ని మనం కాపాడుకుందాం..

ఇట్లు 

వీఎంహోమ్ పూర్వ విద్యార్థుల సంఘం

హైదరాబాద్

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X