Actualización sobre la petición"Declare Special Status to Andhra Pradesh"ఆ బిల్లుకు మద్దతిస్తే ఆంధ్రా ద్రోహులే : చలసాని

sai aditya gNarsapur, India
2 ago 2016
పార్లమెంటుల కేంద్రం ప్రవేశపెట్టనున్నజీఎస్‌టీ బిల్లుకు మద్దతు తెలిపే ఎంపీలను ఆంధ్రా దోహులుగా పరిగణిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీల పర్యటనను ఆంధ్రాలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
Email
X