Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

బోయలకు రాజ్యాధికారం, గౌరవం, చదువు, ఉద్యోగాలు కాంగ్రెస్,బీజేపీ,టీఆర్ఎస్ పార్టీల పాలనలో ఎన్నటికీ రావు!

Venkateshwarlu BoyaHyderabad, India
3 ago 2022

Dear Boyas don't believe Congress, BJP and TRS parties, they can play and hold for another 20 years if they are in power! Believe in BSP and RSP you can get ST status next day of the power!

గుర్తు పెట్టుకోండి కట్టప్పల్లారా! ఇది మన హక్కు : బోయలకు రాజ్యాధికారం, గౌరవం, చదువు, ఉద్యోగాలు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పాలనలో ఎన్నటికీ రావు! ఒక్క బీఎస్పీ పార్టీతోనే గెలిచిన మరుసటి రోజే లభిస్తుంది!

ఎందుకంటే....- కాంగ్రెస్ గత 50 ఏళ్ల పాలనలో బోయలు దారుణంగా అణచివేతకు గురయ్యారు!- టీఆరెస్ 8 ఏళ్ల పాలనలో బోయలు నమ్మి మోసపోయారు!- బీజేపీ 8 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో మన ఫైల్ వాళ్ళ ముడ్డికింద వేసుకొని కూర్చున్నారు ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇదే గతి

మీ జీవిత కాలం నమ్మి మోసపోతూనే ఉంటారా?అందుకని పై వాళ్ళని కాకుండా ఈసారి కిందవాళ్ళని నమ్ముదాం ఫలితం ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం.అద్భుతాలు ఊరికే జరగవు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఆవేశ పూరిత నిర్ణయాలతో ఒరిగేదేమీ లేదు గుండు సున్న.నీ కష్టం పైన ఉన్నవాడు గుర్తించ లేడు ఎందుకంటే వాళ్ల కళ్ళు పైన ఉంటాయి. నీ కష్టం విలువ సాటి కూలీ వాడికే తెలుస్తుంది.

- వేంకటేశ్వర్లు బోయ, గద్వాల్


https://telanganajournalist.tumblr.com/post/691598729615130624/dear-boyas-dont-believe-congress-bjp-and-trs

Copiar enlace
WhatsApp
Facebook
X
Email