Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ పెంపుదల బిల్లు 2017 ఏదశలో ఉందంటే?

Venkateshwarlu BoyaHyderabad, India

Mar 23, 2022
తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ, బీసీ, ఎస్సీ రిజర్వేషన్ పెంపుదల బిల్లు 2017 లో వాల్మీకీ బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ కేంద్రానికి పంపగా అది టీ మురళీధర్ రావు అనే వ్యక్తికి వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి బీసీ ఈ రిజర్వేషన్ పై సుప్రీం కోర్టులో కేసు మూలంగా ఆగిపోయిందని తెలుస్తోంది. తెలంగాణ బీసీ ఈ లకు కూడా వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని ఆ బిల్లులోనే కోరడంతో పైన కేసు పెండింగ్ లో ఉందని ఆ తీర్పు వెలువడిన వెంటనే ఎస్టీ బిల్ ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ మిశ్రా తెలంగాణ గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆలేఖ ప్రతి క్రింద లింక్ లో చూడవచ్చు.
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X