Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

చిన్నంబావి మహర్షి శ్రీ వాల్మీకీ విగ్రహం ఆవిష్కరణలో కనబడిన వాల్మీకీ బోయల ఐక్యత!

Venkateshwarlu BoyaHyderabad, India
Feb 7, 2022

వనపర్తిజిల్లాలోని చిన్నంబావిలో మహర్షి శ్రీ వాల్మీకి విగ్రహం అవిష్కరణ ఘనంగా జరిగింది. ఉత్తర, మధ్యమ భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులను, మఠం అధిపతులను, స్వామిజీలను స్వాగత సత్కారాలు, సన్మానాలు బాగున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వాల్మికి బోయలు ఐక్యత కనిపించే విధంగా ఉంది. ఇదే ఐక్యత మన బోయల ఎస్టీ సాధనలో కూడా ఉండాలని ఆశిస్తున్నాము. ఐక్యంగా పోరాడితే సాధ్యం కానిదంటూ లేదు. వచ్చే ఎన్నికల్లోపు మనం ఎస్టీ సాధించాలని కోరుకుంటూ...

మీ

వేంకటేశ్వర్లు బోయ

జర్నలిస్ట్, పచర్ల గ్రామం, రాజోలీ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా.

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X