Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

టీఆరెస్ ప్రభుత్వం వాల్మీకి బోయలకిచ్చిన ఎస్టీ హోదా హామీ ఏమైందో! సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ చెప్పాలి?

Venkateshwarlu BoyaHyderabad, Inde
8 sept. 2021

గత ఆరు దశాబ్దాలుగా వాల్మీకి బోయలు ఎస్టీ హోదా కోసం ఘోషిస్తున్నా.. ఈ పాలకులు పట్టించుకోకుండా.. మన పోరాటాన్ని నీరు కారుస్తూ.. పబ్బం గడుపుతున్నారు. బోయలను అడవి తెగలుగా గుర్తింపునిస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఎస్టీ బిల్ మైనారిటీ బిల్ తో కలిపి కేంద్రానికి పంపగా అది తిరిగి వచ్చింది. బోయలను కలిపి.. గిరిజనుల రిజర్వేషన్ బిల్లును సెపరేట్ గా పంపుకుండా ఈ ప్రభుత్వం ఏమీ చేస్తోందో ప్రభుత్వ, టీఆరెస్ సభలు, సమావేశంలో బోయలు నిలదీయాల్సిన అవసరం ఉంది.

Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail