Mise à jour sur la pétitionMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయ వాల్మీకి కులంలో పోరాడే నాయకులే లేరా?
Venkateshwarlu BoyaHyderabad, Inde
24 août 2021

బోయ కులంలో వందల సంఘాలు, వేల మంది లీడర్లు. అందరూ చేవలేని వాళ్లేనా..? ఒక్కనికి కూడా బోయ జాతికి ఇది కావాలి అని అడిగే దమ్ము రాదా? అన్ని కులాల వాళ్లు అడుగుతున్నారు కదా మీకే మైంది. ఇంతవరకు ఎస్టీ హోదా లేదు? ఏమైంది అని ప్రభుత్వాన్ని  అడగాలన్న ఇంగిత జ్ఞానం లేదా? కుల సంఘాల మీటింగులకు బోయల ప్రతినిధిగా వెళ్తారు మే మే పోడిసే వాళ్ళమని.. మరి ఇప్పుడు ఏమైంది? బోయలు కూడా అత్యంత వెనుక బడిన వర్గం అని..బోయలకు ఎస్టీ తో పాటు తక్షణం ఆర్థిక, సామాజిక హోదా కావాలని దళితబంధు లాగ బోయల బందు ఇవ్వండని అడగడానికి నోరె లేదు నాయకులకు. కొందరు పదవులు రాగానే వారి కాళ్ల బూట్లు నాకుతారా? చీము, నెత్తురు మీలో ఉందా? ఉంటే..పోరాడుదాం రండి..మీకు చేతకాక పోతే నేను మీ ముందు ఉంటాను. ఆనాడు బోయలకు ఎస్టీ హోదా కావాలని ఒంటరిగా..మీరు ఎవరు రాక పోయినా? దీక్ష లో కూర్చున్న వాన్ని...వెనకడుగు వేసేది లేదు. నిజమైనా..నిక్కచ్చిగా, బెదురు లేని బోయ వాడంటే ఏందో నిరూపించాల్సిన సమయం వచ్చింది..

జై బోయ జై జై వాల్మీకి

మీ వేంకటేశ్వర్లు బోయ

తెలంగాణ జర్నలిస్టు

Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail