Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

మహర్షి శ్రీ వాల్మీకి ఈ లోకానికే ఆదర్శ గురువు!

Venkateshwarlu BoyaHyderabad, India
3 ago 2021

మహర్షి శ్రీ వాల్మీకిని ఒక కులానికి చెందిన వారుగా గుర్తించడం సబబు కాదన్నారు చికమంగళూరు స్థానిక ఎమ్మెల్యే సీటీ రవి.

మహర్షి వాల్మీకి ఈ లోకానికే ఆదర్శ గురువన్నారాయన. వాల్మీకులు త్వరలోనే ఉన్నత పదవులు పొందుతారని తెలియజేసారు. అన్ని వర్గాలవారు అనుభవిస్తున్న మాదిరిగానే అన్ని ప్రాంతాల్లోని వాల్మీకులు లబ్ధి పొందాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఈపోస్టు గతేడాది వాల్మీకి మహర్షి జయంతి వేడుకలప్పుడు గౌడ వర్గ ఎమ్మెల్యే ప్రవచనాలు. మరి నేటి మన భారతదేశంలో వాల్మీకుల పరిస్థితి ఒక్కో ప్రాంతంలో ఒక్కొలా ఉన్నది.

'Let us think out of the box..'

-వెంకటేశ్వర్లు బోయ, జర్నలిస్ట్, జోగులాంబ గద్వాల్ జిల్లా, 9391204009

Apoya la petición ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X