Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APతరాలు మారినా! మన తల రాతలు మారలేదు!! కారణమేంటో తెలుసా?
Venkateshwarlu BoyaHyderabad, India
Jun 6, 2021

మన బోయ జాతిలో చాలా మంది నాయకులు ఎస్టీ క్యాటగిరిలో మళ్లీ చేర్పించాలని సుధీర్గ పోరాటం చేయగా..ఇప్పుడు ఆ లక్ష్యాన్ని కొందరు నీతి తప్పిన జాతి చీడ పురుగులు, ఆనాడు పాలించిన తెల్లదొరలకు.. ఈనాడు రాజ్యమేలుతున్న రాజకీయ నాయకులకు వంతలు పాడుతున్న గుంట నక్కలు, రాబంధులే మన ఎస్టీ సాధనకు ఆటంకాలు కలిగిస్తున్నారు. వారి తాత ముత్తాతల నుంచి అక్రమంగా సంపాదించిన ఆస్తిపాస్తులు చూసుకొని ఎవరు ఎలా పోతే నాకేంటని జాతి లక్ష్యాన్ని నీరు గార్చే కార్యక్రమాన్ని చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఎస్టీ ఉద్యమం అని ముందు కొస్తే చాలు వారిని కాళ్లు పట్టి వెనక్కు గుంజే పనిలో ఉంటారు ఈ పండిత పామరులు. తస్మాత్ జాగ్రత్త!!

- Venkateshwarlu Boya, Journalist

One of the Community Awareness Social Activist Jogulamba Gadwal District, Telangana India

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X