Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APబోయలారా... ఈ ఐక్యత, పోరాటం ఇలాగే కొనసాగిద్దాం..అనుకున్నది సాధిధాం!

Venkateshwarlu BoyaHyderabad, India

Sep 17, 2020
బోయలారా ఈ ఐక్యత,పోరాటం ఇలాగే కొనసాగిద్దాం..అనుకున్నది సాధిధాం!
ఆత్మ గౌరవం కోసం మన బోయల పోరాటం మన తాత ముత్తాతల నుంచి నడుస్తూనే ఉంది. ఇలా ఎంతకాలం. ఇలలో నైనా లేదు మన జాతి పోరాటం. అసలు దేవుడే లేడని చెప్పే ఈ మనుషులు బోయలే లేరని నమ్మ బలుకుతారు. మనం ఉన్నామని వారికి తెలిసేలా చేయాలి. వారి కుర్చీలు కదులుతాయని నిరూపించాలి. దానికి పరిష్కారం జాతి ఐక్యత, పోరాటం,పోటీతత్వం, ముందడుగు మనలో ఇంకా రావాలి. జాతిలోని స్వార్థం,స్వలాభ పరుల భరతం పట్టాలి. కాదు, కూడదు, కానేరదు అనే వాళ్లకు..ఇది నిజం, సత్యం,సాధ్యం అని నిరూపిద్దాం. మన రక్తంలోనే ఉంది మహర్షి శ్రీ వాల్మీకి కార్యదీక్షాగుణం. మనం పాలితులమో, బానిసలమో కాదు పాలకులం కూడా అని చూపెడదాం వచ్చె ఎలక్షన్లలో. జై వాల్మీకి.
From
Venkateshwarlu Boya,
Journalist, Hyderabad
& BVS Matrimony Consultant
Cell: 9391204009
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X