Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APఓ గురువా.. మిమ్ములను ఈ బోయ జాతి ఎన్నటికీ మరువదు!
Venkateshwarlu BoyaHyderabad, India
9 Sept 2020

బోయ జాతి కోసం ప్రాణం ఉన్నంత వరకు తపించిన మీనుగ వెంకటాద్రి సార్ ఇకలేరన్న వార్త నన్ను కలచివేసింది. తన ప్రాణం పోక రెండ్రోజుల ముందు కూడా నాకు కాల్ చేశారు. కాని ఆయన చెప్పాలనుకున్న చివరి మాటలు నేను వినలేక పోయిన దురద్రుష్టవంతున్ని అని చెప్పుకోవడానికి నేను చింతిస్తున్నాను. ఆయన ఎంతోమందికి జాతిని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తన శ్వాస తుది వరకు ఉపదేశం చేసిన మహానీయుడు. మీరు ఏ లోకంలో ఉన్నా.. ప్రతి బోయ జాతి బిడ్డల మనసులలో ఉంటారు గురువుగారు." మీ కుటుంబానికి ఆ దేవుడి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాను.

Your sincerely
Venkateshwarlu Boya from Hyderabad
Journalist cum BVS Matrimony Consultant., Cell : 9391204009

 

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X