Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

జయంతులు కాదు కావల్సింది..అడవి తెగలుగా గుర్తింపు!!

Venkateshwarlu BoyaHyderabad, India
Aug 26, 2020

నిజమైన బోయ వాల్మీకులకు జయంతులు కాదు కావాల్సింది. వృత్తిలేని మనకు అడవి బిడ్దలుగా గుర్తింపు సాధించడం. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎంగిలి విస్తరాకులకు అష పడే పనికిరాని, మోసపు మాటలతో నాయకులుగా చెప్పుకొనే వారివెంట తిరిగి మీ సమయం వృధా చేసుకోకండి. వాళ్ల చెప్పుడి మాటలకే అలా ఆరాట పడతారు అమాయక బోయ జాతి బిడ్డలారా...ఆలోచించండి. జయంతుల పేరుతో ప్రతి యేట ప్రభుత్వం ఖర్చుపెట్టె నిధులు, మన జాతి అభివృధికి కూడా ఖర్చుపెట్టడం లేదు. 

Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X