Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

అయోధ్యలో మహర్షి శ్రీ వాల్మీకి గుడి కట్టించాలని సంతతివాళ్ల డిమాండ్!

Venkateshwarlu BoyaHyderabad, Inde
4 août 2020

అయోధ్యలో శ్రీ రాముడికి, సీతకు, ఆంజనేయస్వామికి ప్రత్యేక మందిర్ ఉంది. మరి అదే రామాయణ గ్రంధాన్ని
ప్రపంచానికి అందించిన మహర్షి శ్రీ వాల్మీకి కూడా అదే శ్రీ రాముడి మందిర్ లో గుడి కట్టించాలని యావత్ భారత్ లోని వాల్మీకి మహర్షి సంతతివాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

 

Soutenir maintenant
Signez cette pétition