Atualização do abaixo-assinadoMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ సాదన కోసం ఎం ఎల్ ఏ

Venkateshwarlu BoyaHyderabad, Índia
24 de ago. de 2018

వాల్మీకి బోయలకు కావాల్సింది ఎం ఎల్ ఏ టికెట్ ఫెడరెషన్ కాదు. గట్టు తిమ్మప్ప గారు భీ ఫారం అడగండి. లేకపొతే మళ్లీ 5 ఏళ్లు ఊడిగమే. అందుకని ఆ పదవి మనకొద్దు. ఎస్టీ కోసం ఎం ఎల్ ఏ అడగండి లేదంటె బోయల బతుకులు ఇక బుగ్గి పాలే

 

Copiar link
WhatsApp
Facebook
Nextdoor
E-mail
X