Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఊరకరారు మహానుభావులు.. మళ్లీ మొదలైంది లాబియింగ్?

Venkateshwarlu BoyaHyderabad, India
Aug 19, 2017
ఊరకరారు మహానుభావులు.. మళ్లీ మొదలైంది లాబియింగ్? అన్న పోటోలు దిగడమేనా ? ఏమైనా విషయం ఉందా ? మళ్ళీ వచ్చే వాల్మీకి జయంతికి ట్రాయల్స్ ఇప్పటి నుండే ప్రారంబించారా ? ఎందుకంటే ఎంతో కష్టపడి జయంతి G O లు మీరే కదా ఇప్పించేది...బోయలకు జయంత్ లు తప్ప ఇప్పటి వరకు ఒక్క రూపాయి లాభం చేసిన చరిత్ర మనది కాదు !! అదివారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాల్మీకి బోయలందరు కలిసి పెబ్బేరు లో మీటింగ్ పెడితే మీరు కాని ఐక్య వాల్మీకి పోరాట సంఘం నాయకులు కాని రావడానికి టైం ఉండదు కాని..joint action committee మీరే లిడ్ చేసి ఐక్య పోరాటంలో పలుపంచుకోండి మీరే ముందుండి నడిపించి రాష్ట్ర బోయ జాతికి నాయకత్వం వహించండి అంటే మీరు మీ నాయకులు అస్సలు ముందుకు రారు ? మూడు నేలల నుండి చడి చప్పుడు లేదు అసలు ఉన్నరా ఎక్కడ ఉన్నరే తెలియదు.. ఇప్పుడు గద్వాల వనపర్తి నాగర్‌కర్నూల్ ఉమ్మడి జిల్లాల నయకులు కలిసి మీటింగ్ పెట్టారని తెలిసి ఇప్పుడు మీరు ఫోటో స్ ఫేస్ బూక్ లో పెట్టారు..మీరు రేస్ లో ఎక్కడ వెనుకబడి పోతామన్న భావన తప్ప ఇందులో ఇంకోక్కటి లేదాన్నది వాస్తవం కదా ? ఎవ్వరో ఒక్కరు లేపితే కాని లేవలేని పరిస్థితిలో ఉంది బోయ జాతి ప్రధాన నాయకులు రాష్ట్ర నాయకత్వం... ఎందుకన్న "ఒక్కరోజు కూలి కోసం సంవత్సర భత్యం" ఇంకేని రోజులు పేద బోయవారిని యావత్ వాల్మీకి బోయలను మోసం చేయడం...? ఇప్పుడు ఏ లీడర్ తో పని లేదు మన ఐక్యత చూపించాలి మన పవర్ ఎందో తెలియాలి ఇది ఎప్పటికి పట్టుకొస్తాది కానీ లీడర్స్ తో కలుస్తే కామన్ అనుకుంటారు ఇపుడు మన కులం ఎంబడి పడడమే కరక్ట్ వాల ఎంబడి మనం పడేకన మన ఎంబడి వాలే పడేటట్లు చేసుకుందాం వాళ్లు కుడా మనుషులే దేవులు ఏమికాదు పదవి ఉన్నపుడు రీమ అట్లఉంటాది అది పోయ్యింది అంటే ఉత్తదే...ఏది ఆంటే మనం కలసి రాకుండా పోవడమే వాలకు బలం అంతే మాట ఇచ్చిన వాడు వెనక్కి వేల తీసుకుంటాడు చూదాం వొదిలే ప్రసక్తే లేదు ఇపుడు మనటైం ఉంది దాని వినియోగించు కుందాం ఎవరో లీడర్స్ ధైర్యం చేయండి మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఐక్యత గా ఉంటే గౌర్నమెంట్ తో కొట్లాడి అయిన మనం లబ్ధిపొందొచ్చు ఏపని అయిన చేసుకోవచ్చు ఇపుడు ప్రతి ఒక్కరు ఎవరి వాల కులాన్ని వారు ఏకం చేసుకుంటున్నారు రాజకీయ నాయకులతో సహా ఉదా. Mahaboobnagar ఎమ్మెల్యే srinivasgoud ఏకంగా గౌడ సంగం మిట్టింగ్ పెట్టినాడు రెడ్డిసంగం వారు ఆంద్ర తెలంగాణ మిట్టింగ్ పెట్టిరి యాదవ్ ల మిట్టింగ్ శ్రీనివాస్ యాదవ్ పెట్టిరి. మనమే మిట్టింగ్ ఇట్లు ఓ వాల్మీకి సోదరుడు
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X