Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి ST పునరుద్ధరణకు..పోరాటం ప్రభుత్వం మీద, జాతిలోని "కట్టప్ప "లతోనే ఎక్కువ పోరాడవలసిన పరిస్థితి

Venkateshwarlu BoyaHyderabad, India

Sep 5, 2017
మన st పునరుద్ధరణ ప్రకటన సమయ తేదీ అక్టోబర్ 5 ఇక నెలరోజులు మాత్రమే ఉంది .వాల్మీకి జయంతి సందర్భంగా ఖచ్చితంగా" తీపికబురు" అన్నసందేశం గత 6 నెలల నుండీ నాయకులముఖ్య ప్రకటనగా అవ్వడం సంతోషకరం .
1. అక్టోబర్ 5 st పునరుద్ధరణ పై తీపికబురు రావాలి అంటే ఇప్పుడు సత్యపాల్ అధ్యయనం ప్రధాన అంశం .ఇప్పుడు ఇప్పుడు సత్యపాల్ అధ్యయనం ఏ రీతిలో ,ఏ పరిస్తితి లో ఉందో తెలియని పరిస్తితి .ఎందుకంటే సత్యపాల్ అధ్యయనం పైనే మన కు వచ్చే తీపికబురు ఆధారపడిఉంది .అధ్యయనం వాల్మీకి జాతికి పూర్తి అనుకూలంగా ఉన్నా .అందుకు గిరిజన సంఘాలు కూడా ధీటుగా మన స్థితి గతులపై "సమగ్ర నివేదిక "తయారు చేసిన విషయం మనకు తెలిసిందే .
2. అక్టోబర్ 5తీపికబురు ప్రకటన వాల్మీకి జాతికి అనుకూలంగా లేకపోతే భవిష్యత్ కార్యచరణ ఇప్పటికే చాలా సంఘాలు ప్రకటించిఉన్నాయు .అక్టోబర్ 5 న వాల్మీకి జాతికి తీపికబురు రాకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటన చెయ్యడం కూడా సంతోషం .
3. మాకు వచ్చిన సమాచారం ఏమంటే అక్టోబర్ 5 వ తేదీన ఫెడరేషన్ కు నిధులు పెంచడం ఒకటి ,st పునరుద్ధరణ కు సత్యపాల్ అధ్యయనం మంత్రివర్గ తీర్మానం నామమాత్రంగా జరిపి కేంద్రానికి పంపి దానిపై గిరిజన సంఘాల తో కేసువేయున్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం .
�ఇప్పటికే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మనకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న నివేదిక ఇందుకు నిదర్శనం �.
st పునరుద్ధరణ కు ఇలా మన డిమాండ్లు
� 1.st పునరుద్ధరణ ప్రక్రియ నాయకులు చెప్పిన విధంగా అక్టోబర్ 5 న అసెంబ్లీలో తీర్మానం మాత్రమే జరగాలి .
మన st పునరుద్ధరణ మన హక్కు .అది సాధ్యం అయుతేనే మన బిడ్డల ,కుటుంబాల బ్రతుకులు బాగుపడుతాయు. అక్టోబర్ 5 తరువాత మన పోరాటం ప్రభుత్వం మీద చెయ్యాలి అంటే దానితో పాటు మన జాతిలోని "కట్టప్ప "లతోనే ఎక్కువ పోరాడవలసి ఉంటుంది. ఇది తధ్యం. ఎదురయ్యే వాస్తవపరిస్థితి
- Renati Srinivas
వాల్మీకి, బోయవాడంటే తనను కట్టుకున్న భార్యా పిల్లలను సైతం వదలి తనని నమ్మిన వాల్లకోసం తన,మాన ప్రాణాలను వదిలేవాడు. అందుకే ఇప్పటికి మనల్ని మూర్ఖలం అనుకుంటుంన్నారు కోందరు. కానీ వాల్మీకి ఇలాంటి జాతిలో పుట్టి పెరిగిన మనకు ఈ సంఘం లోని నాయకులు మనల్ని ఓక కరివేపాకులా వాడుకుంటుంన్నారు. ఇదే జీవితమేనా మనది ఇకనైనా మేల్కోందాం మన పిల్లల భవిష్యత్ కోసం మనం ఏం చేయాలో మీారే చెప్పండి వాల్మీకి వారసులారా.. జై వాల్మీకి జయహో వాల్మీకి..
-మీా వాల్మీకి నాగు మందల
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X