Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
వాల్మీకి బోయల మహాపాదయాత్ర ముగింపు సభలో తేలింది ఎమిటంటే..?

Venkateshwarlu BoyaHyderabad, India

9 ago 2017
ఇద్దరు యువకులు.. రెండు నెలలపాటు..2వేల కిలోమీటర్లు కస్టపడి ఎస్టీ రిజర్వేషన్ కోసం అలుపెరగకుండా పోరాడితే కేవలం దక్కింది సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ మాత్రమేనా? వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే ప్రక్రియకు ఏదైనా హామి దక్కిందా? నాయకులకులను నమ్మొద్దు సోదరా? మహాపాదయాత్ర సభను విజయవంతం చేసిన ఆ నలుగురికి హ్యట్స్ ఆఫ్..!
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email