Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకుల చిరకాల కోరిక S.T. పునరుద్ధరణ త్వరలో అవుతుంది? AP మంత్రి కాల్వ శ్రీనివాసులు, B T నాయుడు

Venkateshwarlu BoyaHyderabad, Inde

5 août 2017
విజయవాడ కు చేరిన మన వాల్మీకి ST సాధన మహా పాదయాత్ర బృందం..ఈ మహా పాదయాత్ర కు సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరు పేరున మహా పాదయాత్ర బృందం తరుఫున.. ఒకే ఒక్క రోజు ఆగష్టు 9 తేదీన విజయవాడ లో మన జాతి ఐక్యతను చాటిచెప్పి ,మన వాల్మీకి జాతి ST రిజర్వేషన్ ఆకాంక్షను గట్టిగా ప్రభుత్వంనకు తెలియ జేయుటకు చేయి చేయి కలిపి ముందడుగు వేద్దాం.... రండి కదలి రండి... తరలి రండి....మన జాతి భవిష్యత్తు తరాల కొరకు ఒక్క రోజు..... ఒకే ఒక్క రోజు.....మన ఐక్యతను చాటుతూ.....కధం తొక్కు ధాం..మన సత్తా చాటుదాం......మన ఈ యొక్క సభ మన జాతి భవిష్యత్తు తరాల కొరకు..... నా కోసం.....నీ కోసం....మన అందరి కోసం....మన బిడ్డల భవిష్యత్తు కోసం...జై వాల్మీకి జై జై వాల్మీకి జయహో వాల్మీకి.. మీ జక్కుల శ్రీ నివాస్✊
Ika Itu 5-08-2017na కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ మున్సిపల్ హల్ లో రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ నాయకులు శ్రీ లలి స్వామి (ZPTC) ఆధ్వర్యంలో జరిగిన వాల్మీకి (బోయల)ఆత్మీయ సన్మాన సభ కు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ శ్రీ B.T.నాయుడు హజరైన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలో వాల్మీకుల చిరకాల కోరిక S.T. పునరుద్ధరణ త్వరలో అవుతుంది అని తెలిపారు. ఫెడరేషన్ నిధులను పెంచాడానికి కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ నాయకులు బోయ రామకృష్ణ,గోవింద్ నాయుడు, మండ్ల.యర్రమల నాయుడు,పి.వి.రమణ, బోయ పాటి మధు, నాగేశ్వరరావు, శివ (శిల్పి),విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail