Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయల ST పునరుద్ధరణ కు అధ్యయనం చేయున్చడం గత 25 సంవత్సరాల కాలంలో ఇది మూడవ సారి?
Venkateshwarlu BoyaHyderabad, India
Jul 15, 2017
మన st పునరుద్ధరణ అధ్యయనం పై విశ్మయం కలిగించే సమాచారం. ఒక కులాన్ని st పునరుద్ధరణ చెయ్యాలి అంటే ఖచ్చితంగా కమీషన్ వేసి న్యాయపరమైన సమశ్యలు రాకుండా st చెయ్యాలి. కానీ మన AP లో ST పునరుద్ధరణ కు అధ్యయనం చేయున్చడం గత 25 సంవత్సరాల కాలంలో ఇది మూడవ సారి. ఇప్పుడు జరుగుతున్న అధ్యయనానికి ఎదురైన ప్రధాన,క్లిష్టమైన సమశ్య ప్రభుత్వం ST పునరుద్ధరణ కు అధ్యయనం ప్రారంబించారు అని తెలియగానే గిరిజన సంఘాల మేధావులు ఏకమై వాల్మీకి బోయల స్థితి గతులపై ఒక అధ్యయనం మొదలుపెట్టి,మనం ఆర్థికపరంగా,సామాజికంగా బలమైనవారిమని ఒక నివేదిక తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖకు సమర్పించే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారు.ST పునరుద్ధరణ కు కమీషన్ వెయ్యకుండా అధ్యయనం చేయున్చడం ఖచ్చితంగా మనల్ని మఱో మారు మోసం చెయ్యడమే.కాపులు కూడా ఇదివరకే BC లుగా ఉన్నవారే ఇప్పుడు కూడా వారు మనలాగే BC లుగా పునరుద్ధరణ చెయ్యమని మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళకు కమీషన్ వెయ్యకుండా BC వెల్ఫేర్ శాఖకు అధ్యయనానికి ఎందుకు ఇవ్వలేదు.. ఈ అన్యాయాన్ని గమనించండి.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X