Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

సున్నం రాజయ్యకు చురకలంటించిన కేసీఆర్

Venkateshwarlu BoyaHyderabad, Inde
16 avr. 2017
బోయ వాల్మీకులు గిరిజనులే కదా.. సున్నం రాజయ్యతో సీఎం- తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ఉన్న తోటి గిరిజనులైన వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చవద్దనడం సబబు కాదన్నారు సీఎం కేసీఆర్. రిజర్వేషన్ బిల్ పై క్లారిఫికేషన్ సమయంలో సీపీఎం నేత సున్నం రాజయ్య వాల్మీకి బోయలు, ఖైయితీ లంబాడాలను ఎస్టీలో కలపొద్దని అన్నారు. పొద్దున లేస్తే సామాజిక న్యాయమని వాదించే సీపీఎం నేతలు.. బోయలను ఎస్టీల్లో చేర్చొద్దనడం సరికాదన్నారు సీఎం. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు సీఎం కేసీఆర్.
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail