Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయల ఆత్మగౌరవ దీక్షకు ఇవాళ్టితో ఏడాది!

Venkateshwarlu BoyaHyderabad, India

Mar 20, 2017
ఆనాడు ఇందిరా పార్క్ లో ఇదే రోజు వాల్మీకి బోయల ఆత్మగౌరవ దీక్ష చేశాను. అది నేడు బోయలను ఎస్టీలో చేర్చేందుకు ఇసుకంతైనా కదిలించిందనుకుంటున్నా..! ఈ బడ్జెట్ సెషన్ లో కేసీఆర్ ఎస్టీ బిల్ పెట్టి బోయవాల్మీకిలను ఎస్టీలో చేర్చే తీర్మానం చేయకపోతే.. ఆ రోజు నే పడ్డ కష్టం శూన్యం.
-వెంకటేశ్వర్లు బోయ
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X