Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

ఎస్టీ బిల్ పై ఇవాళ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ

Venkateshwarlu BoyaHyderabad, India
Mar 21, 2017
వాల్మీకి బోయలు, ఖైయితీ లంబాడాలను ఎస్టీలో చేర్చి ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన అందించడానికి ప్రభుత్వం ముందుకెళుతోంది. బోయలను ఎస్టీలో కలిపేందుకు ఎస్టీ, మైనారిటీ, బీసీ కమిషన్ నివేదికలు కీలకం కానున్నాయి. తమిళనాడు తరహా రిజర్వేషన్ విధానాన్ని తీసుకొస్తానని సీఎం కేసీఆర్ గారు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకు, సీఎంకు, మంత్రులకు, అధికారులకు ఎస్టీ, మైనార్టీ, బీసీ కమిషన్ సభ్యులకు బోయల తరపున ధన్యవాదాలు.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X