Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్ష: యస్ టి సాధన... బోయల న్యాయమైన హక్కు
Venkateshwarlu BoyaHyderabad, India
Mar 1, 2017
బోయల న్యాయమైన హాక్కు యస్ టి సాధన కై వచ్చే బడ్జెట్ సమావేశాలలో వాల్మీకి బోయలను యస్ టి జాబితా లో చేర్చుతు తిర్మాణం చేయలని కోరుతు... February 27 రోజు హైదరాబాదు ఇందిరాపార్క్ లో జె ఎ సి పిలుపు మేరకు జరిగిన "తెలంగాణ వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్ష"లో తమ స్వంత ఖర్చులు భరించి స్వచ్చందంగా అశేషంగా కదలి వచ్చిన బోయజాతి ముద్దుబిడ్డలకు ఉద్యభినందలు తెలియజేస్తు.....సంఘల పేర్లలో మాత్రమే "పోరాటం" తగిలించుకోని ఎన్నడు పోరుజేయని సోకాల్డ్ నాయకులు వెళ్ళవద్దన్ని భయపెట్టిన కుడా లెక్క చేయకుండా అన్ని తెలంగాణ జిల్లాలనుండి వేలాదిగా తరలివచ్చి "సత్యగ్రహా దీక్ష" లో ఎంతో సంయమనం పాటించి బోయలు క్రమశిక్షణకు మారుపేరని నిరుపించి సభను విజయవంతం చేసి ప్రభుత్వనికి మన ఆకాంక్ష ను తెలియపరచి మమ్ములను మోసం చేస్తే ఎంతటి త్యాగలకైనా సిద్దమని ప్రతినబునున వాల్మీకి బోయ జాతి ముద్దుబిడ్డలందరికి పేరుపేరున అభినందనలు తెలియజేస్తుంది@tvbsjac..
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X