Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APఅణచివేత గాలి తగిలితే అగ్ని కెరటమే! బోయ జాతి అభ్యున్నతికి అడ్డుతగిలే నిరంతర పోరాటమే!!

Venkateshwarlu BoyaHyderabad, India

26 feb 2017
ఈ రోజు ఇందిరా పార్క్ హైదరాబాదులో జరుగుతున్న _*వాల్మీకి బోయ సత్యగ్రహా దీక్ష*_ సందర్భంగా కొందరు బోయ జాతి కుల సంఘం పేరుతో చెలమణి అవుతున్న నాయకులు తమ ఉనికిని కాపాడుకోనుటకు దీక్షను అడ్డుకునేందుకు మీరు పడ్డుతున్న తపత్రయం చూస్తుంటే నాకు "జోస్ మార్టి" మాటలు గుర్తుకువస్తున్నాయి...
_*తన అవసరం లేనప్పుడు పోరాటం చేసేవాడు నేరస్తుడు*...
*అలాగే పోరాడే అవసరం ఉండి పోరాటం చేయనివాడు కూడ నేరస్తుడే_*
నిజంగా బోయ జాతి శ్రేయస్సు కోసం పనిచేసేవాడు భాస్వరంలా ఉండాలి.
అణచివేత గాలి తగిలితే *_అగ్ని కెరటంలా_* మండిపడాలి.అలాగే బోయ జాతి అభ్యున్నతికి అడ్డుతగిలే "జోకుడు గాళ్ళ"తో నిరంతర పోరాటమే మన బోయ జాతి ఉనికిని కాపాడుతుంది సత్యగ్రహా దీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాల్మీకి బోయలు గ్రామ గ్రామల నుండి సోంత ఖర్చులు భరించి స్వచ్చందంగా వేలదిగా తరలివస్తున్న ఈ సందర్భంలో...మీరేన్ని మయమాటలు చేప్పి ఆపాలని చూసినా దీక్షకు వేళ్ళోదని ఫోన్లు చేసి చెప్పిన కుడా ? 60 సంవత్సరాలు దాస్టికానికి గురైన నా బోయ జాతి పరుగు ఆగదు .. నా *_బోయ జాతికి స్వంతన చేకురేది_* కేవలం _*బోయ జాతిని యస్ టి జాబితా లో చేర్చడం ద్వారానే !! ఎవ్వరేన్ని కుతంత్రాలు చేసినా ఈ ప్రయత్నం అగదు..నేడు నా బోయ జాతి చైతన్యవంతమై.....మా హక్కులకై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం కోరుకుంటుంది...ఇక మీ అటలు రేపటితో చేల్లు...ఎదిఎమైనా మన దీక్షకు ప్రభుత్వ నుండి స్వందన వచ్చేదాకా పోరాటం అగదని నమ్ముతు మన చిరకాల లక్ష్యం నేరవేరలని కోరుకుంటు @ *అంజి బుద్దన్నగారి వాల్మీకి tvbsjac*
Apoyar ahora
Firma esta petición
Copiar enlace
WhatsApp
Facebook
X
Email