Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
బోయల సత్యాగ్రహ దీక్షకై టీవీబీఎస్ జేఏసీ ఇంటింటి ప్రచారం

Venkateshwarlu BoyaHyderabad, Inde

20 févr. 2017
గ్రేటర్ హైదరాబాద్ వాల్మీకి బోయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ సలేశ్వరం ఆధ్వర్యంలో బోయల ఎస్టీ సాధనకు ఫిబ్రవరి 27న జరగబోయే వాల్మీకి బోయల సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయలాని ఇంటింటికి వెళ్లి డిమాండ్ ల కరపత్రాన్ని అంందిస్తున్నారు. నగరంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు టీవీబీఎస్ జేఏసీ నాయకులు.
ఇటు కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, పెబ్బేర్ నగరాలలో రాష్ట్ర కన్వీనర్ మండ్ల వేణుగోపాల్ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందిస్తున్నారు. పెద్ద ఎత్తున బోయల జన సమీకరణకు వాల్మీకి బోయల జేఏసీ నాయకులు కృషి చేస్తున్నారు.
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail