Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

మహర్షి శ్రీ వాల్మీకి బంగారు విగ్రహం ఆలయం ప్రారంభోత్సవము

Venkateshwarlu BoyaHyderabad, India
Dec 1, 2016
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ లోని మహర్షి వాల్మీకి యొక్క బంగారు విగ్రహం(Rs.150cr) గల వాల్మీకి మహర్షి ఆలయం ప్రారంభోత్సవము యొక్క సభలో పంజాబ్ స్పీకర్ శ్రీ చరణ్ జీత్ సింగ్ అత్వాల్ వాల్మీకి గారికి వాల్మీకి సేవాదళ్ అధ్యక్షుడు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో బి సి-ఎ జాబితాలో గల వాల్మీకి జాతిని యస్ టి జాబితాలోకి చేర్చే విషయం పై డిల్లీలో ,కేంద్రంలో తగిన సహాయ సహకారాలు అందించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది.డానికి ఆయన చాలా సానుకూలంగా స్పందించడం మీకు మా యొక్క పూర్తి సహాయసహకారాలు ఉంటాయని , కేంద్రంలో మా సంపూర్ణ మద్దతు వుంటుందని హామీ ఇచ్చారు అని చెప్పడం చాలా సంతోషదాయకము...అంబికా అన్న గారికి ,పంజాబ్ లోని వాల్మీకి బంధువులకు మన వాల్మీకి బోయల తరపున ప్రత్యేక ధన్యవాదములు. జై వాల్మీకి.. జై జై వాల్మీకి.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X