Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

2018 చివర్లో పార్లమెంటుకు ఏపీ వాల్మీకీ బోయల ఎస్టీ అసెంబ్లీ తీర్మానానికి ప్రభుత్వం సన్నాహాలు

Venkateshwarlu BoyaHyderabad, India
25 Nov 2016
ఆంధ్ర ప్రదేశ్ లో వాల్మీకి ST పునరుద్ధరణ ప్రక్రియ అధ్యయనానికి సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీ ఆంత్రోపాలజీ డిపార్ట్ మెంట్ రిపోర్ట్ త్వరలో గిరిజన సంక్షేమ శాఖకు ఇవ్వనున్నట్లు సమాచారం.
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X