Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

హిందుపురంలో వాల్మీకి మందిరం ప్రారంభోత్సవం

Venkateshwarlu BoyaHyderabad, India
Nov 21, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మహర్షి శ్రీ వాల్మీకి మందిరాన్ని ప్రారంభించారు కర్టాటక ఎంపీ బి శ్రీరాములు. వాల్మీకి సేవా సంఘం హిందుపురం ఆధ్వర్యంలో ఈ మందిరం నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ, కర్టాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వాల్మీకి బోయలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వాల్మీకి బోయ జేఏసీ నాయకులు మండ్ల వేణుగోపాల్ అండ్ టీం పాల్గొన్నారు. అత్యంత వెనకబడిన వాల్మీకి బోయలను రెండు రాష్ట్రాల్లో ఎస్టీల్లో చేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. 
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X