Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి బోయలారా ఎస్టీ సాధన ఉద్యమాన్ని..కాపు ఉద్యమంలాగా తీసుకుపోదాం రండి..

Venkateshwarlu BoyaHyderabad, India

Sep 1, 2016
ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతూ..వాడ వాడలా కమిలీను విస్తరించుకుంటూ ముందుకు వెళుతోంది తెలంగాణ వాల్మీకి బోయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ. 20 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చెల్లప్ప కమిటీ రిపోర్టుపై మాట్లాడకపోతే..జేఏసీ కార్యచరణను ఆగష్టు 25న జరిగిన రాష్ట్ర కన్వీనర్ల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కనీసం జేఏసీతోనైనా కలసి ఐక్యంగా పోరాడటానికి ముందు రండి బోయ జాతి ప్రజలారా..మనం మన జాతిని ఎస్టీలో చేర్చడానికి ఇదే సరైన సమయం కదలిరండి..
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X