Actualización de la peticiónMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

డా.చెల్లప్ప కమిటీ రిపోర్టును అసెంబ్లీలో ఆమోదించాలని వాల్మీకి బోయ జేఏషీ డిమాండ్

Venkateshwarlu BoyaHyderabad, Indien
04.09.2016
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల విచారణ సంఘం చైర్మన్ డాక్టర్ ఎస్ చెల్లప్ప ప్రభుత్వానికి అందించిన రిపోర్టును వెంటనే బహిర్గత పరిచి వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని టీవీబీఎస్ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ బోయలకిచ్చిన హామిని మరిస్తే పోరాటానికైనా సిధ్దం అని కన్వీనర్ మండ్ల వేణుగోపాల్ అన్నారు. రాష్ట్ర స్థాయి కో కన్వీనర్ల మీటింగ్ లో ఆయన మాట్లాడారు. చెల్లప్ప కమిటీ రిపోర్టులో వాల్మీకి బోయల గురించి ఏమి రాశారో బయట పెట్టాలన్నారు వేణుగోపాల్. బోయలకిచ్చిన హామిని ఊరుకోం అన్నారు. అసెంబ్లీలో రిపోర్ట్ ను ఆమోదించి కేంద్రానికి వెంటనే పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంపై జంతర్ మంతర్ వద్ద పోరాటం కొనసామన్నారాయన.
Copiar enlace
WhatsApp
Facebook
Email
X