Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP

డా.చెల్ల‌ప్ప క‌మీష‌న్, మైనార్టీ క‌మీష‌న్ల‌ గ‌డువును మ‌రో ఆరు నెలలు పెంచిన సీఎం కేసీఆర్!

Venkateshwarlu BoyaHyderabad, India
Mar 16, 2016
ఎస్టీ , మైనార్టీల రిజ‌ర్వేష‌న్ల గురించి క‌మీష‌న్లు కేంద్రానికి పంపే రిపోర్ట్ ఎలాంటి న్యాయ‌ప‌ర‌మైపన చిక్కులు రాకుండా ఇంకా కొంత స‌మ‌యం తీసుకొనైనా స‌రే ఇబ్బందులు రాకుండా ఉండ‌టం కోసం చెల్ల‌ప్ప క‌మిటీ (ఎస్టీ క‌మీష‌న్) మ‌రియు సుధీర్ క‌మిటీ (మైనార్టీ క‌మీష‌న్)ల గ‌డువు మ‌రో ఆరు నెల‌లు పొడిగిస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. ఎస్టీ క‌మీష‌న్ స‌భ్యులు ఇంకా కొంత స‌మ‌యం కావాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. ఆల‌స్య‌మ‌య్యే కొద్ది అమృతం కూడా విష‌మ‌వుతుంద‌ట‌ మ‌రి ఈ క‌మీష‌న్ ఇచ్చే నివేదిక ఎలా ఉండ‌బోతోందో అని అన్నీ వ‌ర్గాలు ఎదురు చూస్తున్నాయి. - వెంక‌టేశ్వ‌ర్లు బోయ‌
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X