Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP"ఒకే రాష్ట్రంలో ఒకే కులంలో గల ప్రాంతీయవ్యత్యాసాలు తొల‌గిస్తాం" ఏపీ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో
Venkateshwarlu BoyaHyderabad, India
Mar 5, 2016
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో వాల్మీకి బోయ‌లను ఎస్టీలో చేర్చ‌డానికి ఈ అసెంబ్లీ స‌మావేశాల్లోనే "ఒకే రాష్ట్రంలో ఒకే కులంలో గల ప్రాంతీయవ్యత్యాసాలు తొలగించడం అనే అతీర్మానం చేసి కేంద్రంతో సంప్ర‌దిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం వాల్మీకి బోయ‌లు ఎస్టీ సాధ‌నలో సాధించిన తొలి మెట్టును విజ‌యవంతంగా పూర్తి చేశారు. అందుకు కృషి చేసిన ఏపీ ప్ర‌భుత్వ చీఫ్ విప్ కాల్వీ శ్రీనివాసులుగారికి, వాల్మీకి సేవాద‌ళ్ అధ్య‌క్షుడు అంబికా అన్న గారికి ,బి .టి .నాయుడు అన్న గారికి ,సుభాష్ చంద్రబోస్ అన్న గారికి , వాల్మీకి జేఏసీకి మరియు వివిధ కుల సంఘాల ప్రతినిధులకు వాల్మీకి జాతి తరపున ధ‌న్య‌వాదాలు. ఏపీ తెలంగాణ వాల్మీకి సోద‌రులు ఏక‌మై ఎస్టీ సాధ‌న‌లో క‌ల‌సి ముందుకు సాగాల‌ని మ‌నవి. ఇట్లు బోయ వెంక‌టేశ్వ‌ర్లు
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X