Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and APవాల్మీకి సోదరులారా ఇంత కంటే సువర్ణ అవకాశం దొరుకుతుందా ???

Venkateshwarlu BoyaHyderabad, India
Feb 27, 2016
వాల్మీకి సోదరులారా ఇంత కంటే సువర్ణ అవకాశం దొరుకుతుందా ??? యస్ టి ,యస్ సి కమీషన్ సిద్దం గా ఉంది ..ఇలాంటి సందర్భంలో మనం కూడా క్యాబినెట్ ఆమోదం చేయించుకొని ,కమీషన్ ద్వారా సిఫారసు చేయించుకుని ...కేంద్రం ద్వారా ఆర్డినెన్స్ తెప్పించే ప్రయత్నం చేయడం ముఖ్యం ....కాబట్టి ఓ వాల్మీకి కులసంఘ నాయకుల్లారా ....నిద్రను వీడి జాతికోసం చిత్త శుద్ధిగా పనిచేయ్యల్సిన అవసరం ఆసన్నమైంది ...లెండి ...కలసి కట్టుగా కదిలి మన లక్ష్యాన్ని సాధించుకొని ...వాల్మీకి జాతికి బంగారు భవిష్యత్ ను అందించి చరిత్రలో ధీరులుగా నిలుద్దాం ....
(వాల్మీకి విద్య చైతన్య వారధి)
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X