Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP“వాల్మీకులు గిరిజనులే!” ప్రొఫెసర్ ఎం సుబ్బాచార్య, ద్రవిడ యూనివర్సిటి
Venkateshwarlu BoyaHyderabad, India
Aug 1, 2015
గిరిజనుల పై సుధీర్గ అధ్యయనము చేసిన ద్రవిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుబ్బచార్య మాడ్లాడుతూ..పూర్వము రత్నాకరుడనే బోయవాడు దోపిడీలు చేస్తుండగా ఒక స్వామీజీ అడిగిన ప్రశ్నతో జ్ఞానోదయమయి అతడు ఘోర తపస్సు చేస్తూ “అ మర్రి ఈ మర్రి"అని పలుకుతూ అది రాను రాను “రామా రామా” గా మారిందని అప్పటినుంచే అతడు మహర్షిగా రూపాంతరం చెంది రామాయణ తొలి మహా కావ్యాన్ని మహర్షి శ్రీ వాల్మీకీ ప్రపంచానికి అంధించాడని చెప్పుకొచ్చారు. తపస్సు చేస్తున్నప్పుడు రత్నాకరుడి చుట్టు వల్మికం అల్లుకొంది కాబట్టి అప్పటినుంచి వాళ్లను వాల్మీకులని పిలువబడుతున్నరని, బోయలు కూడా గిరిజనులేనని వాల్లను తప్పకుండా ఎస్టీలుగానే గుర్తించాలని ఆపని ఎప్పుడో చేయల్సింది కనీసం ఇప్పుడైన వాళ్లకు న్యాయం చేయాలన్నారు ఆచార్య .
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X